శ్రీ శరభేశ్వర అష్టోత్తర శతనామావళి
ఓం శరభేశ్వరాయ నమః | 1
ఓం ఉగ్రాయ/ వీరాయ నమః | 2
ఓం భవాయ నమః | 3
ఓం విష్ణవే నమః | 4
ఓం రుద్రాయ నమః | 5
ఓం భీమాయ నమః | 6
ఓం కృత్యాయ నమః | 7
ఓం మన్యవే నమః | 8
ఓం పరాయ నమః | 9
ఓం శర్వాయ నమః | 10
ఓం శంకరాయ నమః | 11
ఓం హరాయ నమః | 12
ఓం కాలకాలాయ నమః | 13
ఓం మహాకాలాయ నమః | 14
ఓం మృత్యవే నమః | 15
ఓం నిత్యాయ నమః | 16
ఓం వీరభద్రాయ నమః | 17
ఓం సహస్రాక్షాయ నమః | 18
ఓం మీడు షే నమః | 19
ఓం మహతే నమః | 20
ఓం అక్రాయ నమః | 21
ఓం మహాదేవాయ నమః | 22
ఓం దేవాయ నమః | 23
ఓం శూలనే నమః | 24
ఓం ఏ కాయ నమః | 25
ఓం నీలకర్ణాయ నమః | 26
ఓం శ్రీకంటాయ నమః | 27
ఓం పినాకినే నమః | 28
ఓం ఆనందాయ నమః | 29
ఓం సూక్ష్మాయ నమః | 30
ఓం మృత్యు మృత్యువే నమః | 31
ఓం పరాయి నమః | 32
ఓం పరమేశ్వరాయ నమః | 33
ఓం పరాత్పరాయ నమః | 34
ఓం పరేశిత్రే నమః | 35
ఓం భగవతే నమః | 36
ఓం విశ్వమూర్తయే నమః | 37
ఓం విష్ణు కంధరా యా నమః | 38
ఓం విష్ణుక్షేత్రాయ నమః | 39
ఓం భానవే నమః | 40
ఓం కైవర్తాయ నమః | 41
ఓం కిరాత యా నమః | 42
ఓం మహావ్యాధాయ నమః | 43
ఓం శంభవే నమః | 44
ఓం భైరవాయ నమః | 45
ఓం శరణ్యాయ నమః | 46
ఓం మహా బైరవ రూపిణే నమః | 47
ఓం నృసింహాసంహార్త్రే నమః | 48
ఓం విష్ణుమాయంతకారిణే నమః | 49
ఓం త్రయంబకాయ నమః | 50
ఓం మహేశాయ నమః | 51
ఓం శిపివిష్టాయ నమః | 52
ఓం మృత్యుంజయాయ నమః | 53
ఓం సర్వణ్యాయ నమః | 54
ఓం యమారయే నమః | 55
ఓం కటోత్కటాయ నమః | 56
ఓం హిరణ్యాయ నమః | 57
ఓం వహ్ని రేత సే నమః | 58
ఓం మహా ప్రాణాయ నమః | 59
ఓం జీవాయ నమః | 60
ఓం ప్రాణబాణప్రవర్తినీ నమః | 61
ఓం త్రిగుణాయై నమః | 62
ఓం త్రిశూలాయ నమః | 63
ఓం గుణాతీతాయ నమః | 64
ఓం జిష్ణవే నమః | 65
ఓం యంత్రవాహనాయ నమః | 66
ఓం యంత్ర పరివర్తనే నమః | 67
ఓం చిత్ వ్యోమ్నే నమః | 68
ఓం సూక్ష్మాయ నమః | 69
ఓం పుంగవాధీశవాగినే నమః | 70
ఓం పరమాయ నమః | 71
ఓం వికారాయ నమః | 72
ఓం సర్వకారణ హేతవే నమః | 73
ఓం కపాలినే నమః | 74
ఓం కరాళాయ నమః | 75
ఓం పతయే నమః | 76
ఓం పుణ్య కీర్తయే నమః | 77
ఓం అమోఘాయ నమః | 78
ఓం అగ్నినేత్ర నమః | 79
ఓం లక్ష్మీ నేత్రే నమః | 80
ఓం లక్ష్మీ నాధాయ నమః | 81
ఓం సంభవే నమః | 82
ఓం భిషత్కమాయ నమః | 83
ఓం చండాయ నమః | 84
ఓం ఘోరరూపిణే నమః | 85
ఓం దేవాయ నమః | 86
ఓం దేవదేవాయ నమః | 87
ఓం భవానీపతయే నమః | 88
ఓం అవ్యక్తాయ నమః | 89
ఓం విశోకాయ నమః | 90
ఓం వీర ధన్వినే నమః | 91
ఓం సర్వాణయే నమః | 92
ఓం కృత్తి వాసాయ నమః | 93
ఓం పంచార్ణవహేతవే నమః | 94
ఓం ఏకపాదాయ నమః | 95
ఓం చంద్రార్ధమౌళియే నమః | 96
ఓం అద్వరరాజాయ నమః | 97
ఓం వత్సలాంపతయే నమః | 98
ఓం యోగి ధ్యేయాయ నమః | 99
ఓం యోగేశ్వరాయ నమః | 100
ఓం సత్వాయ నమః | 101
ఓం స్తుత్రాయ నమః | 102
ఓం రుద్రాయ నమః | 103
ఓం పరమాత్మనే నమః | 104
ఓం సర్వాత్మనే నమః | 105
ఓం సర్వేశ్వరాత్మనే నమః | 106
ఓం కాళీదుర్గాసమేతవీరశర నమః | 107
ఓం భేశ్వరస్వామినే నమః | 108
ఇతి శ్రీ శరభేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||