శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి
ఓం శ్రీ కృష్ణాయ నమః |
ఓం కమలానాథాయ నమః |
ఓం వాసుదేవాయ నమః |
ఓం సనాతనాయ నమః |
ఓం వసుదేవత్మాజాయ నమః |
ఓం పుణ్యాయ నమః |
ఓం లీలామానుష విగ్రహాయ నమః |
ఓం శ్రీవత్స కౌస్తుభ ధరాయ నమః |
ఓం యశోదావత్సలాయ నమః |
ఓం హరయే నమః | ౧౦
ఓం చతుర్భుజాత్త చక్రాసిగదా నమః |
ఓం శంఖాంబుజాయుధాయ నమః |
ఓం దేవకీ నందనాయ- శ్రీ శాయ నమః |
ఓం నందగోప ప్రియాత్మజాయ నమః |
ఓం యమునావేగసంహారిణే నమః |
ఓం బలభద్ర ప్రియానుజాయ నమః |
ఓం పూతనాజీవితహరణాయ నమః |
ఓం శకటాసురభంజనాయ నమః |
ఓం నందవ్రజజానందినే నమః |
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః | ౨౦
ఓం నవనీతవిలిప్తాంగాయ నమః |
ఓం నవనీతనటాయ నమః |
ఓం అనఘాయ నమః |
ఓం నవనీతనవహారాయ నమః |
ఓం ముచుకుంద ప్రసాదకాయ నమః |
ఓం షోడశ స్త్రిసహస్రేశాయ నమః |
ఓం త్రిభంగినే నమః |
ఓం మధురాకృతయే నమః |
ఓం శుకవాగమృతాబ్ధీందునే నమః |
ఓం గోవిందాయ నమః | ౩౦
ఓం యోగినాంపతయే నమః |
ఓం వత్సవాటచరాయ నమః |
ఓం అనంతాయ నమః |
ఓం ధేనుకాసుర భంజనాయ నమః |
ఓం తృణీకృత తృణావర్తాయ నమః |
ఓం యమళార్జున భంజనాయ నమః |
ఓం ఉత్తాలోత్తాలభేత్రే నమః |
ఓం తమా శ్యామలకృతయే నమః |
ఓం గోపగోపీశ్వరాయ నమః |
ఓం యోగినే నమః | ౪౦
ఓం కోటిసూర్య సమప్రభాయ నమః |
ఓం ఇళాపతయే నమః |
ఓం పరంజ్యోతిషే నమః |
ఓం యాదవేంద్రాయ నమః |
ఓం యధూద్వహాయ నమః |
ఓం వనమాలినే నమః |
ఓం పీతవాససే నమః |
ఓం పారిజాతపహారకాయ నమః |
ఓం గోవర్ధన చలోర్దర్త్రే నమః |
ఓం గోపాలాయ నమః | ౫౦
ఓం సర్వపాలకాయ నమః |
ఓం అజాయ - నిరంజనాయ నమః |
ఓం కామజనకాయ నమః |
ఓం కంజలోచనాయ నమః |
ఓం మధుఘ్నే నమః |
ఓం మధురానాథాయ నమః |
ఓం ద్వారకానాయకాయ నమః |
ఓం బలినే నమః |
ఓం బృందావనాంతసంచారిణే నమః |
ఓం తులసి దామ భూషణాయ నమః | ౬౦
ఓం శ్యామంతమణిహర్త్రే నమః |
ఓం నరనారాయణాత్మకాయ నమః |
ఓం కుబ్జాకృష్ణాంబర ధరాయ నమః |
ఓం మాయినే నమః |
ఓం పరమ పురుషాయ నమః |
ఓం ముష్టికాసుర చాణూర నమః |
ఓం మల్లయుద్ధ విశారదాయ నమః |
ఓం సంసార వైరిణే నమః |
ఓం కంసారినే నమః |
ఓం మురారి నే నమః | ౭౦
ఓం నరకాంతకాయ నమః |
ఓం అనాది బ్రహ్మచారిణే నమః |
ఓం కృష్ణావ్యసనకర్శకాయ నమః |
ఓం శిశుపాలశిరచ్చేత్రే నమః |
ఓం దుర్యోధన కులాంత కృతే నమః |
ఓం విదుర క్రూర వరదాయ నమః |
ఓం విశ్వరూప ప్రదర్శకాయ నమః |
ఓం సత్య వాచయే నమః |
ఓం సత్యసంకల్పాయ నమః |
ఓం సత్యభామారతాయ నమః | ౮౦
ఓం జయినే నమః |
ఓం సుభద్రా పూర్వజాయ నమః |
ఓం విష్ణవే నమః |
ఓం భీష్మ ముక్తి ప్రదాయ కాయ నమః |
ఓం జగద్గురవే నమః |
ఓం జగన్నాధాయ నమః |
ఓం వేణునాద విశారదాయ నమః |
ఓం వృషభాసుర విధ్వంసినీ నమః |
ఓం బాణాసుర కరాంత కృతే నమః |
ఓం యుధిష్టర ప్రతిష్టత్రే నమః | ౯౦
ఓం బర్హిబర్హవతంసకాయ నమః |
ఓం పార్ధసారధియే నమః |
ఓం అవ్యక్తాయ నమః |
ఓం గీతామృతమశ్రీహోదధయే నమః |
ఓం కాళీయఫణిమాణిక్య రంజితశ్రీ పదాంబుజాయ నమః |
ఓం దామోదరాయ నమః |
ఓం యజ్ఞభోక్ష్యే నమః |
ఓం దానవేంద్రవినాశకాయ నమః |
ఓం నారాయణాయ నమః |
ఓం పరబ్రహ్మణే నమః | ౧౦౦
ఓం పన్నాగాశనవాహయ నమః |
ఓం జలక్రీడాసమాసక్త గోపి వస్త్రాపహారకాయ నమః |
ఓం పుణ్యశ్లోకాయ నమః |
ఓం తీర్ధకృతే శ్రీ వేధవేద్యాయ నమః |
ఓం దయానిధాయే నమః |
ఓం సరస్వతీర్దాత్మకాయ నమః |
ఓం సర్వగ్రహరూపిణే నమః |
ఓం శ్రీ పరాత్పరాయ నమః | ౧౦౮
ఇతి శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||