ఉగాది శ్లోకం
ఉగాది ప్రసాద ప్రాశన శ్లోకం – | శతాయుర్ వజ్రదేహాయ సర్వసంపత్కరాయ చ | సర్వారిష్ట వినాశాయ నింబకం దళ భక్షణం |