Back to Stotras తిరిగి వెళ్ళండి

శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశ నామ స్తోత్రం

శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశ నామ స్తోత్రం

ప్రధమం బ్రహ్మచారిణి నామ ద్వితీయం ఆశ్రమ వాసినీమ్
తృతీయం గౌర వర్ణా చ చతుర్ధాం తపః చారిణీం
పంచమం శంకర ప్రియా చ షష్టం శాంతదాయినీం ||

సప్తమమ్ శుక్లాంబరామ్ చ అష్టమం దాక్షాయణీం
నవమం అపర్ణా చ దశమం కాలరూపిణీం
ఏకాదశం ఉమానామ ద్వాదశం పాద చారిణీం ||

ఇతి శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం ||