దారిద్ర్య దహన శివ స్తోత్రం
విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ
కర్ణామృతాయ శశిశేఖరధారణాయ |
కర్పూరకాంతిధవళాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ || ౧ ||
గౌరీప్రియాయ రజనీశకళాధరాయ
కాలాంతకాయ భుజగాధిపకంకణాయ |
గంగాధరాయ గజరాజవిమర్దనాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ || ౨ ||
భక్తిప్రియాయ భవరోగభయాపహాయ
ఉగ్రాయ దుఃఖభవసాగరతారణాయ |
జ్యోతిర్మయాయ గుణనామసునృత్యకాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ || ౩ ||
చర్మాంబరాయ శవభస్మవిలేపనాయ
ఫాలేక్షణాయ మణికుండలమండితాయ |
మంజీరపాదయుగళాయ జటాధరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శిವాయ || ౪ ||
పంచాననాయ ఫణిరాజవిభూషణాయ
హేమాంశుకాయ భువనత్రయమండితాయ |
ఆనందభూమివరదాయ తమోపహాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ || ౫ ||
భానుప్రియాయ భవసాగరతారణాయ
కాలాంతకాయ కమలాసనపూజితాయ |
నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ || ౬ ||
రామప్రియాయ రఘునాథవరప్రదాయ
నాగప్రియాయ నరకార్ణవతారణాయ |
పుణ్యేషు పుణ్యభరితాయ సురార్చితాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ || ౭ ||
ముక్తీశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ
గీతప్రియాయ వృషభేశ్వరవాహనాయ |
మాతంగచర్మవసనాయ మహేశ్వరాయ
దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ || ౮ ||
వసిష్ఠేన కృతం స్తోత్రం సర్వరోగనివారణమ్ |
సర్వసంపత్కరం శీఘ్రం పుత్రపౌత్రాదివర్ధనమ్ |
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స హి స్వర్గమవాప్నుయాత్ || ౯ ||
ఇతి శ్రీ వసిష్ఠ విరచితం దారిద్ర్య దహన శివ స్తోత్రం |
Daridrya Dahana Shiva Stotram
viśvēśvarāya narakārṇava tāraṇāya
karṇāmṛtāya śaśiśēkharadhāraṇāya |
karpūrakāntidhavalāya jaṭādharāya
dāridrya duḥkha dahanāya namaḥ śivāya || 1 ||
gaurīpriyāya rajanīśakalādharāya
kālāntakāya bhujagādhipakaṅkaṇāya |
gaṅgādharāya gajarājavimardanāya
dāridrya duḥkha dahanāya namaḥ śivāya || 2 ||
bhaktipriyāya bhavarōgabhayāpahāya
ugrāya duḥkhabhavasāgaratāraṇāya |
jyōtirmayāya guṇanāmasunṛtyakāya
dāridrya duḥkha dahanāya namaḥ śivāya || 3 ||
carmāmbarāya śavabhasmavilēpanāya
phālēkṣaṇāya maṇikuṇḍalamaṇḍitāya |
mañjīrapādayugalāya jaṭādharāya
dāridrya duḥkha dahanāya namaḥ śivāya || 4 ||
pañcānanāya phanirājavibhūṣaṇāya
hēmāṃśukāya bhuvanatrayamaṇḍitāya |
ānandabhūmivaradāya tamōpahāya
dāridrya duḥkha dahanāya namaḥ śivāya || 5 ||
bhānupriyāya bhavasāgaratāraṇāya
kālāntakāya kamalāsanapūjitāya |
nētratrayāya śubhalakṣaṇa lakṣitāya
dāridrya duḥkha dahanāya namaḥ śivāya || 6 ||
rāmapriyāya raghunāthavarapradāya
nāgapriyāya narakārṇavatāraṇāya |
puṇyēṣu puṇyabharitāya surārcitāya
dāridrya duḥkha dahanāya namaḥ śivāya || 7 ||
muktīśvarāya phaladāya gaṇēśvarāya
gītapriyāya vṛṣabhēśvaravāhanāya |
mātaṅgacarmavasanāya mahēśvarāya
dāridrya duḥkha dahanāya namaḥ śivāya || 8 ||
vasiṣṭhēna kr̥taṃ stōtraṃ sarvarōganivāraṇam |
sarvasampatkaraṃ śīghraṃ putrapautrādivardhanam |
trisandhyaṃ yaḥ paṭhēnnityaṃ sa hi swargamavāpnuyāt || 9 ||
iti śrī vasiṣṭha viracitaṃ dāridrya dahana śiva stōtram |