Ashta Lakshmi Stotram | అష్టలక్ష్మీ స్తోత్రం
Back to Stotras తిరిగి వెళ్ళండి

అష్టలక్ష్మీ స్తోత్రం Ashta Lakshmi Stotram

అష్టలక్ష్మీ స్తోత్రం

౧. ఆదిలక్ష్మీ
సుమనసవందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే |
మునిగణవందిత మోక్షప్రదాయిని మంజులభాషిణి వేదనుతే ||
పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే |
జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మామ్ || ౧ ||

౨. ధాన్యలక్ష్మీ
అయి కలికల్మషనాశిని కామిని వైదికరూపిణి వేదమయే |
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే ||
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రితపాదయుతే |
జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౨ ||

౩. ధైర్యలక్ష్మీ
జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే |
సురగణపూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే ||
భవభయహారిణి పాపవిమోచని సాధుజనాశ్రితపాదయుతే |
జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మామ్ || ౩ ||

౪. గజలక్ష్మీ
జయ జయ దుర్గతినాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే |
రథగజతురగపదాతిసమావృత పరిజనమండితలోకనుతే ||
హరిహరబ్రహ్మసుపూజితసేవిత తాపనివారణపాదయుతే |
జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౪ ||

౫. సంతానలక్ష్మీ
అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధిని జ్ఞానమయే |
గుణగణవారిధి లోకహితైషిణి స్వరసప్తభూషితగాననుతే ||
సకల సురాసుర దేవమునీశ్వర మానవవందితపాదయుతే |
జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి సదా పాలయ మామ్ || ౫ ||

౬. విజయలక్ష్మీ
జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞానవికాసిని గానమయే |
అనుదినమర్చిత కుంకుమధూసరభూషితవాసిత వాద్యనుతే ||
కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్యపదే |
జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి సదా పాలయ మామ్ || ౬ ||

౭. విద్యాలక్ష్మీ
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోకవినాశిని రత్నమయే |
మణిమయభూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే ||
నవనిధిదాయిని కలిమలహారిణి కామితఫలప్రదహస్తయుతే |
జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మామ్ || ౭ ||

౮. ధనలక్ష్మీ
ధిమిధిమి ధింధిమి ధింధిమి ధింధిమి దుందుభినాద సుపూర్ణమయే |
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ శంఖనినాద సువాద్యనుతే ||
వేదపురాణేతిహాససుపూజిత వైదికమార్గప్రదర్శయుతే |
జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మామ్ || ౮ ||

ఇతి శ్రీ అష్టలక్ష్మీ స్తోత్రం సంపూర్ణమ్ ||

Ashta Lakshmi Stotram

1. Ādilakṣmī
sumanasa-vandita sundari mādhavi candra-sahōdari hēmamayē |
munigaṇa-vandita mōkṣapradāyini mañjulabhāṣiṇi vēdanutē ||
paṅkajavāsini dēvasupūjita sadguṇavarṣiṇi śāntiyutē |
jaya jaya hē madhusūdana kāmini ādilakṣmi sadā pālaya mām || 1 ||

2. Dhānyalakṣmī
ayi kalikalmaṣa-nāśini kāmini vaidikārūpiṇi vēdamayē |
kṣīrasamudbhava maṅgaḷarūpiṇi mantranivāsini mantranutē ||
maṅgaḷadāyini ambujavāsini dēvagaṇāśrita-pādayutē |
jaya jaya hē madhusūdana kāmini dhānyalakṣmi sadā pālaya mām || 2 ||

3. Dhairyalakṣmī
jaya varavarṇini vaiṣṇavi bhārgavi mantrasvarūpiṇi mantramayē |
suragaṇapūjita śīghraphalaprada jñānavikāsini śāstranutē ||
bhavabhayahāriṇi pāpavimōcani sādhujanāśrita-pādayutē |
jaya jaya hē madhusūdana kāmini dhairyalakṣmi sadā pālaya mām || 3 ||

4. Gajalakṣmī
jaya jaya durgatināśini kāmini sarvaphalaprada śāstramayē |
rathagajaturaga-padātisamāvṛta parijanamaṇḍita-lōkanutē ||
hariharabrahma-supūjitasēvita tāpanivāraṇa-pādayutē |
jaya jaya hē madhusūdana kāmini gajalakṣmi rūpēṇa pālaya mām || 4 ||

5. Santānalakṣmī
ayi khagavāhini mōhini cakriṇi rāgavivardhini jñānamayē |
guṇagaṇavāridhi lōkahitaiṣiṇi svarasaptabhūṣita-gānanutē ||
sakala surāsura dēvamunīśvara mānavavandita-pādayutē |
jaya jaya hē madhusūdana kāmini santānalakṣmi sadā pālaya mām || 5 ||

6. Vijayalakṣmī
jaya kamalāsani sadgatidāyini jñānavikāsini gānamayē |
anudinamarccita kuṅkumadhūsarabhūṣita-vāsita vādyanutē ||
kanakadhārāstuti vaibhava vandita śaṅkaradēśika mānyapadē |
jaya jaya hē madhusūdana kāmini vijayalakṣmi sadā pālaya mām || 6 ||

7. Vidyalakṣmī
praṇata surēśvari bhārati bhārgavi śōkavināśini ratnamayē |
maṇimayabhūṣita karṇavibhūṣaṇa śāntisamāvṛta hāsyamukhē ||
navanidhidāyini kalimalahāriṇi kāmitaphalaprada-hastayutē |
jaya jaya hē madhusūdana kāmini vidyalakṣmi sadā pālaya mām || 7 ||

8. Dhanalakṣmī
dhimidhimi dhiṇḍhimi dhiṇḍhimi dhiṇḍhimi dundubhināda supūrṇamayē |
ghumaghuma ghuṅghuma ghuṅghuma ghuṅghuma śaṅkhanināda suvādyanutē ||
vēdapurāṇētihāsa-supūjita vaidikamārga-pradarśayutē |
jaya jaya hē madhusūdana kāmini dhanalakṣmi rūpēṇa pālaya mām || 8 ||

iti śrī aṣṭalakṣmī stōtraṃ sampūrṇam ||