Nestled among the Nallamala hills, Yaganti is dedicated to Shiva and Parvati worshipped together as Uma Maheswara. The temple is famous for the Nandi statue in its courtyard, carved from a single stone, which is said to be slowly growing larger over the years — devotees point to its increasing size as visible evidence.
నల్లమల కొండల మధ్య ఉన్న యాగంటి ఆలయంలో శివపార్వతులు ఉమామహేశ్వరులుగా కొలువుదీరారు. ఇక్కడి ఆవరణలో ఏకశిలతో చెక్కిన నంది విగ్రహం కాలక్రమేణా పరిమాణంలో పెరుగుతున్నట్లు భక్తుల విశ్వాసం.