Sri Vaidyanathashtakam | శ్రీ వైద్యనాథాష్టకం
Back to Stotras తిరిగి వెళ్ళండి

శ్రీ వైద్యనాథాష్టకం Sri Vaidyanathashtakam

శ్రీ వైద్యనాథాష్టకం

శ్రీ రామ సౌమిత్రి జటాయు వేద
షడాననాదిత్య కుజార్చితయ
శ్రీ నీలకంఠాయ దయామయాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || ౧ ||

గంగా ప్రవాహేందు జటాధరయ
త్రిలోచనాయ స్మర కాల హంత్రే
సమస్త దేవైరపి పూజితాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || ౨ ||

భక్త ప్రియాయ త్రిపురాంతకాయ
పినాకినీ దుష్ట హరాయ నిత్యమ్
ప్రత్యక్ష లీలాయ మనుష్య లోకే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || ౩ ||

ప్రభూత వాతాది సమస్త రోగ
ప్రణాశ కర్త్రే ముని వందితాయ
ప్రభాకరేంద్వగ్ని విలోచనాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || ౪ ||

వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి విహీన జంతోః
వాక్శ్రోత్ర నేత్రాంఘ్రి సుఖ ప్రదాయ
కుష్ఠాది సర్వోన్నత రోగ హంత్రే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || ౫ ||

వేదాంత వేద్యాయ జగన్మయాయ
యోగీశ్వర ధ్యేయ పదాంబుజాయ
త్రిమూర్తి రూపాయ సహస్ర నామ్నే
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || ౬ ||

స్వతీర్థ మృడ్భస్మ భృతాంఘ్ర భాజాం
పిశాచ దుఃఖార్తి భయాపహాయ
ఆత్మ స్వరూపయ శరీర భాజాం
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || ౭ ||

శ్రీ నీలకంఠాయ వృష ధ్వజాయ
స్రక్గంధ భస్మాద్యభి శోభితాయ
సుపుత్రదారాది సుభాగ్యదాయ
శ్రీ వైద్యనాథాయ నమశ్శివాయ || ౮ ||

ఫలశ్రుతిః

బాలాంబికేశ వైద్యేశ భవ రోగ హరేతి చ
జపేన్నామ త్రయం నిత్యం మహారోగ నివారణం

ఇతి శ్రీ వైద్యనాథష్టకం సంపూర్ణం ||

Shri Vaidyanathashtakam

śrī rāma saumitri jaṭāyu vēda
ṣaḍānanāditya kujārcitaya
śrī nīlakaṇṭhāya dayāmayāya
śrī vaidyanāthāya namaśśivāya || 1 ||

gaṅgā pravāhēndu jaṭādhara ya
trilōcanāya smara kāla hantrē
samasta dēvairapi pūjitāya
śrī vaidyanāthāya namaśśivāya || 2 ||

bhakta priyāya tripurāntakāya
pinākinī duṣṭa harāya nityam
pratyakṣa līlāya manuṣya lōkē
śrī vaidyanāthāya namaśśivāya || 3 ||

prabhūta vātādi samasta rōga
praṇāśa kartrē muni vanditāya
prabhākarēndrvagni vilōcanāya
śrī vaidyanāthāya namaśśivāya || 4 ||

vākśrōtra nētrāṅghri vihīna jantōḥ
vākśrōtra nētrāṅghri sukha pradāya
kuṣṭhādi sarvōnnata rōga hantrē
śrī vaidyanāthāya namaśśivāya || 5 ||

vēdānta vēdyāya jaganmayāya
yōgīśvara dhyēya padāmbujāya
trimūrti rūpāya sahasra nāmnē
śrī vaidyanāthāya namaśśivāya || 6 ||

svatīrtha mṛḍbhasma bhṛtāṅga bhājāṃ
piśāca duḥkhārti bhayāpahāya
ātma swarūpaya śarīra bhājāṃ
śrī vaidyanāthāya namaśśivāya || 7 ||

śrī nīlakaṇṭhāya vr̥ṣa dhvajāya
srakgandha bhasmādyabhi śōbhitāya
suputradārādi subhāgyadāya
śrī vaidyanāthāya namaśśivāya || 8 ||

Phalaśrutiḥ

bālāmbikēśa vaidyēśa bhava rōga harēti ca
japēnnāma trayaṃ nityaṃ mahārōga nivāraṇam

iti śrī vaidyanāthaṣṭakaṃ saṃpūrṇam ||