Sri Tulsi Stotram (Pundarika Krita) | శ్రీ తులసీ స్తోత్రం (పుండరీక కృతం)
Back to Stotras తిరిగి వెళ్ళండి

శ్రీ తులసీ స్తోత్రం (పుండరీక కృతం) Sri Tulsi Stotram (Pundarika Krita)

శ్రీ తులసీ స్తోత్రం

జగద్ధాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే |
యతో బ్రహ్మాదయో దేవాః సృష్టిస్థిత్యంతకారిణః || ౧ ||

నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే |
నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయికే || ౨ ||

తులసీ పాతు మాం నిత్యం సర్వాపద్భ్యోఽపి సర్వదా |
కీర్తితా వాపి స్మృతా వాపి పవిత్రయతి మానవమ్ || ౩ ||

నమామి శిరసా దేవీం తులసీం విలసత్తనుం |
యాం దృష్ట్వా పాపినో మర్త్యాః ముచ్యంతే సర్వకిల్బిషాత్ || ౪ ||

తులస్యా రక్షితం సర్వం జగదేతచ్చరాచరం |
యా వినర్హంతి పాపాని దృష్ట్వా వా పాపిభిర్నరైః || ౫ ||

నమస్తులస్యతితరాం యస్యై బద్ధాంజలిం కలౌ |
కలయంతి సుఖం సర్వం స్త్రియో వైశ్యాస్తథాఽపరే || ౬ ||

తులస్యా నాపరం కించిద్దైవతం జగతీతలే |
యథా పవిత్రితో లోకో విష్ణుसंगేన వైష్ణవః || ౭ ||

తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోపితం కలౌ |
ఆరోపయతి సర్వాణి శ్రేయాంసి వరమస్తకే || ౮ ||

తులస్యాం సకలా దేవా వసంతి సతతం యతః |
అతస్తామర్చయేల్లోకే సర్వాన్ దేవాన్ సమర్చయన్ || ౯ ||

నమస్తులసి సర్వజ్ఞే పురుషోత్తమవల్లభే |
పాహి మాం సర్వ పాపేభ్యః సర్వసమ్పత్ప్రదాయికే || ౧౦ ||

ఇతి స్తోత్రం పురా గీతం పుండరీకేణ ధీమతా |
విష్ణుమర్చయతా నిత్యం శోభనైస్తులసీదలైః || ౧౧ ||

తులసీ శ్రీర్మహాలక్ష్మీర్విద్యావిద్యా యశస్వినీ |
ధర్మ్యా ధర్మాననా దేవీ దేవదేవమనఃప్రియా || ౧౨ ||

లక్ష్మీప్రియసఖీ దేవీ ద్యౌర్భూమిరచలా చలా |
షోడశైతాని నామాని తులస్యాః కీర్తయన్నరః || ౧౩ ||

లభతే సుతరాం భక్తిమంతే విష్ణుపదం లభేత్ |
తులసీ భూర్మహాలక్ష్మీః పద్మినీ శ్రీర్హరిప్రియా || ౧౪ ||

తులసి శ్రీసఖి శుభే పాపహారిణి పుణ్యదే |
నమస్తే నారదనుతే నారాయణమనఃప్రియే || ౧౫ ||

ఇతి శ్రీ పుండరీక కృతం తులసీ స్తోత్రం ||

śrī tulasī stōtram

jagaddhātri namastubhyaṃ viṣṇōśca priyavallabhē |
yatō brahmādayō dēvāḥ sṛṣṭisthityantakāriṇaḥ || 1 ||

namastulasi kalyāṇi namō viṣṇupriyē śubhē |
namō mōkṣapradē dēvi namaḥ sampatpradāyikē || 2 ||

tulasī pātu māṃ nityaṃ sarvāpadbhyō’pi sarvadā |
kīrtitā vāpi smṛtā vāpi pavitrayati mānavam || 3 ||

namāmi śirasā dēvīṃ tulasīṃ vilasattanuṃ |
yāṃ dṛṣṭvā pāpinō martyāḥ mucyantē sarvakilbiṣāt || 4 ||

tulasyā rakṣitaṃ sarvaṃ jagadētaccarācaraṃ |
yā vinarhanti pāpāni dṛṣṭvā vā pāpibhirnarāiḥ || 5 ||

namastulasyatitarāṃ yasyāi baddhāñjaliṃ kalāu |
kalayanti sukhaṃ sarvaṃ striyō vaiśyāstathā’parē || 6 ||

tulasyā nāparaṃ kiñciddāivatāṃ jagatītalē |
yathā pavitritō lōkō viṣṇusaṅgēna vaiṣṇavaḥ || 7 ||

tulasyāḥ pallavaṃ viṣṇōḥ śirasyārōpitaṃ kalāu |
ārōpayati sarvāṇi śrēyāṃsi varamastakē || 8 ||

tulasyāṃ sakalā dēvā vasanti satataṃ yataḥ |
atastāmarcayēllōkē sarvān dēvān samarcayan || 9 ||

namastulasi sarvajñē puruṣōttamavallabhē |
pāhi māṃ sarva pāpēbhyaḥ sarvasampatpradāyikē || 10 ||

iti stōtraṃ purā gītaṃ puṇḍarīkēṇa dhīmatā |
viṣṇumarcayatā nityaṃ śōbhanāistulasīdalāiḥ || 11 ||

tulasī śrīrmahālakṣmīrvidyāvidyā yaśasvinī |
dharmyā dharmānanā dēvī dēvadēvamanahpriyā || 12 ||

lakṣmīpriyasakhī dēvī dyāurbhūmiracalā calā |
ṣōḍaśāitāni nāmāni tulasyāḥ kīrtayannaraḥ || 13 ||

labhatē sutarāṃ bhaktimantē viṣṇupadaṃ labhēt |
tulasī bhūrmahālakṣmīḥ padminī śrīrharipriyā || 14 ||

tulasi śrīsakhi śubhē pāpahāriṇi puṇyadē |
namastē nāradanutē nārāyaṇamanahpriyē || 15 ||

iti śrī puṇḍarīka kr̥taṃ tulasī stōtram ||