Sri Sudarshana Ashtakam | శ్రీ సుదర్శన అష్టకం
Back to Stotras తిరిగి వెళ్ళండి

Sri Sudarshana Ashtakam శ్రీ సుదర్శన అష్టకం

శ్రీ సుదర్శన అష్టకం

౧. ప్రతిభటి శ్రేణి బీషణ వరగుణ స్తోమ భూషణ
జని భయస్తానతారణ జగదవస్థానకారణ
నిఖల దుష్కర్మ కర్శన నిగమసుదర్శన
జయ జయ శ్రీ సుదర్శన – జయ జయ శ్రీ సుదర్శన ||

౨. శుభజగద్రూపమందన సురజన త్రాసఖండన
శతమఖ బ్రహ్మవందిత శతపథ బ్రహ్మనందిత
ప్రదిత విధ్వత్స పక్షీత బజదహిర్భుద్నా లక్షిత
జయ జయ శ్రీ సుదర్శన – జయ జయ శ్రీ సుదర్శన ||

౩. స్పుటతటిజ్ఞాలపింజర పృథు తరజ్వాలపంజర
పరిగత ప్రత్న విగ్రహ పటుతర ప్రజ్ఞదుర్ధర
పరహరణ గ్రామ మండిత పరిజనత్రాణ పండిత
జయ జయ శ్రీ సుదర్శన – జయ జయ శ్రీ సుదర్శన ||

౪. నిజపద ప్రీత సద్గుణ నిరుపధి స్పీతషడ్గుణ
నిగమ నిర్వ్యూడవైభవ నిజపరవ్యూహవైభవ
హరిహయ ద్వేషిదారుణ హర పురఫ్లోష కారణ
జయ జయ శ్రీ సుదర్శన – జయ జయ శ్రీ సుదర్శన ||

౫. ధనుజ విస్తార కర్తన జనితిమిస్ర్రావి కర్తన
ధనుజవిద్యాని కర్తన భజ దవిధ్యా నికర్తన
అమర దృష్ట స్వవిక్రమ సమరజుష్టభ్రమికమ
జయ జయ శ్రీ సుదర్శన – జయ జయ శ్రీ సుదర్శన ||

౬. ప్రతిముఖాలీడబంధుర పృథు మహాహేతి దంతురు
వికటమాయా బహిశ్రుత వివిధ మాలాపరిష్కృత
స్థిరమహా యంత్ర యంత్రిక ధృడదయాతంత్ర యంత్రిత
జయ జయ శ్రీ సుదర్శన – జయ జయ శ్రీ సుదర్శన ||

౭. మహిత సంపత్షడక్షర – విహితసంపత్షడక్షర
షడరచక్ర ప్రతిష్టిత సకలతత్వప్రతిస్టత
వివిధ సంకల్ప కల్పక విభుధ సంకల్ప
జయ జయ శ్రీ సుదర్శన – జయ జయ శ్రీ సుదర్శన ||

౮. భువన నేతస్త్రయీమయ సవన తేజస్త్రయీమయీ
నిరవిధి స్వాదు చిన్మయ నిఖల శక్తే జగన్మయ
అమిత విశ్వక్రియా మయ శమిత విశ్వగ్భయామయ
జయ జయ శ్రీ సుదర్శన – జయ జయ శ్రీ సుదర్శన ||

ఫలశ్రుతి

దిచతుష్కమిదం ప్రభూతసారం
పటతాం వేంకట నాయాక ప్రణీతం
విశామేసి మనోరదః ప్రదావన నవిహన్యేతరధాంగ ధుర్య గుప్తః

ఇతి శ్రీ వేదాంతచార్యస్య కృతిషు సుదర్శన అష్టకం సంపూర్ణమ్ ||