Sri Shani Raksha Stavaha | శ్రీ శని రక్షా స్తవః
Back to Stotras తిరిగి వెళ్ళండి

Sri Shani Raksha Stavaha శ్రీ శని రక్షా స్తవః

శ్రీనారద ఉవాచ

ధ్యాత్వా గణపతిం రాజా ధర్మరాజో యుధిష్ఠిరః |
ధీరః శనైశ్చరస్యేమం చకార స్తవముత్తమం ||

వినియోగః

ఓం అస్య శ్రీశనిస్తవరాజస్య సింధుద్వీప ఋషిః గాయత్రీ ఛందః |
శ్రీశనైశ్చర దేవతా శ్రీశనైశ్చరప్రీత్యర్థే పాఠే వినియోగః ||

ఋష్యాదిన్యాసః

శిరసి సింధుద్వీపర్షయే నమః | ముఖే గాయత్రీఛందసే నమః |
హృది శ్రీశనైశ్చరదేవతాయై నమః |
సర్వాంగే శ్రీశనైశ్చరప్రీత్యర్థే వినియోగాయ నమః ||

స్తవః

శిరో మే భాస్కరిః పాతు భాలం ఛాయాసుతోఽవతు |
కోటరాక్షో దృశౌ పాతు శిఖికంఠనిభః శ్రుతీ ||

ఘ్రాణం మే భీషణః పాతు ముఖం బలిముఖోవతు |
స్కంధౌ సంవర్తకః పాతు భుజో మే భయదోవతు ||

సౌరిర్మే హృదయం పాతు నాభిం శనైశ్చరోవతు |
గ్రహరాజః కటిం పాతు సర్వతో రవినందనః ||

పాదౌ మందగతిః పాతు కృష్ణః పాత్వఖిలం వపుః ||

ఫలశ్రుతిః

రక్షామేతాం పఠేన్నిత్యం సౌరేర్నామాబలైర్యుతం |
సుఖీ పుత్రీ చిరాయుశ్చ స భవేన్నాత్ర సంశయః ||

ఇతి శ్రీ శని రక్షా స్తవః ||