Sri Saraswati Dwadasha Nama Stotram | శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం
Back to Stotras తిరిగి వెళ్ళండి

శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం Sri Saraswati Dwadasha Nama Stotram

శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం

సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ || ౧ ||

ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా || ౨ ||

పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా |
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ || ౩ ||

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ || ౪ ||

ఫలశ్రుతి:
బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ |
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ || ౫ ||

ఇతి శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ||

śrī sarasvatiī dvādaśanāma stōtram

sarasvatī twayaṃ dr̥ṣṭyā vīṇāpustakadhāriṇī |
haṃsavāha samāyuktā vidyādānakarī mama || 1 ||

tr̥tīyaṃ śāradādēvi caturthaṃ haṃsavāhanā || 2 ||

pañcamaṃ jagatīkhyātaṃ ṣaṣṭhaṃ vāgīśvarī tathā |
kāumārī saptamaṃ prōktamaṣṭamaṃ brahmacāriṇī || 3 ||

navamaṃ buddhidhātrī ca daśamaṃ varadāyinī |
ēkādaśaṃ kṣudraghaṇṭā dvādaśaṃ bhuvanēśvarī || 4 ||

Phalaśruti:
brāhmī dvādaśa nāmāni trisandhyaṃ yaḥ paṭhēnnaraḥ |
sarvasiddhikarī tasya prasannā paramēśvarī |
sā mē vasatu jihvāgrē brahmarūpā sarasvatī || 5 ||

iti śrī sarasvatiī dvādaśanāma stōtraṃ sampūrṇam ||