Sri Raghavendra Ashtottara Shatanamavali | శ్రీ రాఘవేంద్ర అష్టోత్తర శత నామావళి
Back to Stotras తిరిగి వెళ్ళండి

Sri Raghavendra Ashtottara Shatanamavali శ్రీ రాఘవేంద్ర అష్టోత్తర శత నామావళి

శ్రీ రాఘవేంద్ర అష్టోత్తర శత నామావళి

ఓం స్వవాగ్దేవతా సరిధక్త విమలీకర్తే నమః
ఓం శ్రీరాఘవేంద్రాయ నమః
ఓం సకలపదాత్రే నమః
ఓం భక్తాఘసంభేదనదృష్టివజ్రాయ నమః
ఓం క్షమాసురేంద్రాయ నమః
ఓం హరిపాదనిషేవణాల్లబ్ధ సమస్తసంపదే నమః
ఓం దేవస్వభావాయ నమః
ఓం దివిజ ధ్రుమాయ నమః
ఓం ఇష్టప్రదాత్రే నమః
ఓం భవ్యస్వరూపాయ నమః
ఓం భవదుఃఖతూల సంఘాగ్నిచర్యాయ నమః || ౧౦ ||

ఓం సుఖధైర్యశాలినే నమః
ఓం సమస్తదుష్టగ్రహనిగ్రహేశాయ నమః
ఓం దురత్యయోపప్లవసింధు సేతవే నమః
ఓం నిరస్తదోషాయ నమః
ఓం నిరవద్యదేహాయ నమః
ఓం ప్రత్యర్థిమూకత్వ నిదానభాషాయ నమః
ఓం విద్యత్పరిజ్ఞేయమహావిశేషాయ నమః
ఓం వాగ్వైఖరీనిర్జితభవ్యశేషాయ నమః
ఓం సంతానసంపత్పరిశుద్ద భక్తి విజ్ఞాన వాగ్దేహసుపాటవాదిదాత్రే నమః
ఓం శరీరోతసమస్తదోషహంత్రే నమః || ౨౦ ||

ఓం శ్రీ గురురాఘవేంద్రాయ నమః
ఓం తిరస్కృతసురనదీజలపాదోదక మహిమావతే నమః
ఓం దుస్తాపయనాశనాయ నమః
ఓం మహావంధ్యాసుపుత్రదాయ నమః
ఓం వ్యంగ్యస్వంగసమృద్ధిదాయ నమః
ఓం గ్రహపాపాపహాయ నమః
ఓం అసహాయాయ నమః
ఓం దురితకాననదావభూతస్వభక్త దర్శనాయ నమః
ఓం సర్వతంత్రస్వతంత్రాయ నమః
ఓం శ్రీమధ్వమతవర్ధనాయ నమః || ౩౦ ||

ఓం శ్రీవిజయేంద్రకరాబోతసుధీంద్రవరపుత్రకాయ నమః
ఓం యతిరాజయే గురవే నమః
ఓం భయాపహాయ నమః
ఓం జ్ఞానభక్తిసుపుత్రాయుర్యశః శ్రీపుణ్యవర్ధనాయ నమః
ఓం ప్రతివాదిజయస్వాంతభేద చిహ్నార్ధరాయ నమః
ఓం సర్వవిద్యాప్రవీణాయ నమః
ఓం అపరోక్షీకృతశ్రీశాయ నమః
ఓం అపేక్షితప్రదాత్రే నమః
ఓం దయాదాక్షిణ్య వేరాగ్య వాక్పాటవముఖాంకితాయ నమః
ఓం శాపానుగ్రహశక్తాయ నమః || ౪౦ ||

ఓం అజ్ఞానవిస్మృతిభ్రాంతి సంశయా పస్మృతిక్షయదోష నాశకాయ నమః
ఓం అష్టాదక్షరజపేష్టార్థప్రదాత్రే నమః
ఓం అధ్యాత్మీయ సముద్భవ కాయజదోషహంత్రే నమః
ఓం సర్వపుణ్యార్థప్రదాత్రే నమః
ఓం కాలత్రయ ప్రార్థనాకర్టైహికా ముష్మిక సర్వేష్టప్రదాత్రే నమః
ఓం అగమ్యమహిమ్నే మహాయశే నమః
ఓం మధ్యమతదుగ్ధాబ్ధిచంద్రాయ నమః
ఓం అనఘాయ నమః
ఓం యధాశక్తిప్రదక్షిణకృతసర్వయాత్రా ఫలదాత్రే నమః
ఓం శిరోధారణ సర్వతీర్ధస్నాన ఫలదాతృస్వబృందావనగత జలాయ నమః || ౫౦ ||

ఓం సమఃకరణసర్వాభీష్ఠదాత్రే నమః
ఓం సంకీర్తన వేదాద్యర్థజ్ఞానదాత్రే నమః
ఓం సంసారమగ్నజనోద్ధారకర్తే నమః
ఓం కుష్ఠాదిరోగనివర్తకాయ నమః
ఓం అంధదివ్యదృష్టిదాత్రే నమః
ఓం ఏడమూకవాక్పతిత్వప్రదాత్రే నమః
ఓం పూర్ణాయుః ప్రదాత్రే నమః
ఓం పూర్ణసంపత్ప్రదాత్రే నమః
ఓం కుక్షిగతసర్వదోషఘ్నా నమః
ఓం పంగుఖంజసమీచానావయవదాత్రే నమః || ౬౦ ||

ఓం భూతప్రేతపిశాచాదిపీడాఘ్నే నమః
ఓం దీపసంయోజనజ్ఞానపుత్రదాత్రే నమః
ఓం భవ్యజ్ఞానభక్త్యాదివర్ధనాయ నమః
ఓం సర్వాభీష్టప్రదాయ నమః
ఓం రాజచోరమహావ్యాఘ్ర సర్పనక్రాది పీడనఘ్నే నమః
ఓం స్వస్తోత్రపఠనేష్ఠార్థసమృద్ధిదాయ నమః
ఓం ఉద్యత్ప్రద్యోతనధర్మకూర్మాసనస్థాయ నమః
ఓం ఖద్యఖద్యోతనద్యోతప్రతాపాయ నమః
ఓం శ్రీరామమానసాయ నమః
ఓం ధృతకాషాయవసనాయ నమః || ౭౦ ||

ఓం తులసీహారవక్షసే నమః
ఓం దోర్దండవిలసద్దండక మండల విరాజితాయ నమః
ఓం అభయజ్ఞానముద్రాక్షమాలా శీలకరాంబుజాయ నమః
ఓం యోగీంద్రవంద్యపాదాబ్జాయ నమః
ఓం పాపాద్రిపాట వజ్రాయ నమః
ఓం క్షమాసురగణధీశాయ నమః
ఓం హరిసేవాలబ్ధసర్వసంపదే నమః
ఓం తత్వప్రదర్శకాయ నమః
ఓం ఇష్టప్రదానకల్పద్రుమాయ నమః
ఓం శ్రుత్యర్థబోధకాయ నమః || ౮౦ ||

ఓం భవకృతే బహువాదివిజయినే నమః
ఓం పుణ్యవర్ధనపాదాబ్జాభిషేకజలసంచయాయ నమః
ఓం ద్యుసదీతుల సద్గుణాయ నమః
ఓం భక్తాఘవిధ్వంసకరనిజమూర్తి ప్రదర్శకాయ నమః
ఓం జగద్గురవే కృపానిధయే నమః
ఓం సర్వశాస్త్రవిశారదాయ నమః
ఓం నిఖిలేంద్రియదోషఘ్నే నమః
ఓం అష్టాక్షరమసూదితాయ నమః
ఓం సర్వసౌఖ్యకృతే నమః
ఓం మృతపోతప్రాణాదాత్రే నమః || ౯౦ ||

ఓం వేదిస్థపురుషోజ్జీవినే నమః
ఓం వహ్నిస్థమాలికోద్ధర్తే నమః
ఓం సమగ్రటీకావ్యాఖ్యాత్రే నమః
ఓం భాట్టసంగ్రహకృతే నమః
ఓం సుధాపరిమళోద్ధర్తే నమః
ఓం అపస్మారాపహర్తే నమః
ఓం ఉపనిషత్ ఖండార్థకృతే నమః
ఓం ఋగ్వ్యాఖ్యానకృదాచార్యాయ నమః
ఓం మంత్రాలయనివాసినే నమః
ఓం న్యాయముక్తావలీకర్తే నమః || ౧౦౦ ||

ఓం చంద్రికావ్యాఖ్యాకర్తే నమః
ఓం సుతంత్రదీపికాకర్తే నమః
ఓం గీతార్థసంగ్రహకృతే నమః
ఓం రాం రాఘవేంద్రాయ నమః || ౧౦౪ ||

శ్రీ రాఘవేంద్రాష్టోత్తర శతనామావళి సమాప్తం