Sri Panchamukha Anjaneya Ashtottara Shatanama Vali | శ్రీ పంచముఖ ఆంజనేయ అష్టోత్తర శత నామావళి
Back to Stotras తిరిగి వెళ్ళండి

Sri Panchamukha Anjaneya Ashtottara Shatanama Vali శ్రీ పంచముఖ ఆంజనేయ అష్టోత్తర శత నామావళి

ఓం ఆంజనేయాయ నమః
ఓం కేసరి ప్రియనందనాయ నమః
ఓం వాయుకుమారాయ నమః
ఓం అసహాయాయ నమః
ఓం ఈశ్వరపుత్రాయ నమః
ఓం పార్వతీగర్భ సంభూతాయ నమః
ఓం వానరనాయకాయ నమః
ఓం సకలవేదశాస్త్ర పారగాయ నమః
ఓం సంజీవపర్వతోత్పాటనాయ నమః
ఓం లక్ష్మణ పాణ రక్షకాయ నమః

ఓం భీమపాణ రక్షకాయ నమః
ఓం సీతాదుఃఖ నివారణాయ నమః
ఓం దుర్గండి బంధవిమోచనాయ నమః
ఓం నీలమేఘరాజ్యదాయకాయ నమః
ఓం సుగ్రీవరాజ్యకారణాయ నమః
ఓం భీమసేనాగ్రజాయ నమః
ఓం ధనంజయుధ్వజవాహనాయ నమః
ఓం కాలనేమి సంహారకాయ నమః
ఓం మైరావణ మర్దనాయ నమః
ఓం వృత్రాసుర భంజనాయ నమః

ఓం సప్తమంత్రి సుతధ్వంసనాయ నమః
ఓం ఇంద్రజిద్వదకారణాయ నమః
ఓం అక్షరకుమార సంహారకాయ నమః
ఓం లంకిణీ భంజనాయ నమః
ఓం రావణమర్దనాయ నమః
ఓం కుంభకర్ణవధ పరాయణాయ నమః
ఓం జంబుమాలి నిఘాదనాయ నమః
ఓం ఏకవీరాయ నమః
ఓం రాక్షసకుల దహనాయ నమః
ఓం అశోకవన విదారకాయ నమః

ఓం లంకాదహనాయ నమః
ఓం శతముఖ వధ కారణాయ నమః
ఓం సప్తసాగర వాలాయ నమః
ఓం సేతుబంధన వాలాయ నమః
ఓం నిరాహారాయ: నిర్గుణాయ నమః
ఓం సగుణ స్వరూపాయ నమః
ఓం హేమవర్ణాయ నమః
ఓం పీతాంబరధరాయ నమః
ఓం సువర్చలాప్రాణ నాయకాయ నమః
ఓం త్రయస్త్రింశత్కోట్యద్భుదరుద్రగణ పోషకాయ నమః

ఓం భక్తపాలన చతురాయ నమః
ఓం నవకనక కుండలాభరణాయ నమః
ఓం రత్నకిరీటహారనూ పురశోభితాయ నమః
ఓం శ్రీరామభక్తి తత్పరాయ నమః
ఓం హేమరంభావన విహారాయ నమః
ఓం వజ్రక్షతాంకితాయ నమః
ఓం మేఘవాహనాయ నమః
ఓం నీలమేఘశ్యామాయ నమః
ఓం సూక్ష్మకాయాయ నమః
ఓం బాలసూర్యగ్రసనాయ నమః

ఓం ఋష్యమూకగిరినివాసనాయ నమః
ఓం మేరుపీఠార్చనాయ నమః
ఓం ద్వాత్రింశదాయుధ ధరాయ నమః
ఓం చిత్రవర్ణాయ నమః
ఓం విచిత్రసృష్టి నిర్మాణకర్తే నమః
ఓం అనంతనామే: దశావతారాయ నమః
ఓం అఘటనాఘటనా సమర్థాయ నమః
ఓం అనేక బ్రహ్మాండనాయకాయ నమః
ఓం దుర్జన సంహారకాయ నమః
ఓం సజ్జన సంరక్షకాయ నమః

ఓం దేవేంద్రవందితాయ నమః
ఓం సకలలోకారాధ్యాయ నమః
ఓం సత్యసంకల్పాయ నమః
ఓం భక్తసంకల్పపూరకాయ నమః
ఓం అతిసుకుమారదేహాయ నమః
ఓం యక్షకర్దమ విలేపనాయ నమః
ఓం కోటిమన్మధాకారాయ నమః
ఓం రణకేళిమర్దనాయ నమః
ఓం సకలలోక కుక్షింభరాయ నమః
ఓం సప్తమహామంత్ర, తంత్ర స్వరూపాయ నమః

ఓం భూతప్రేతపిశాచ శాకినీ ఢాకినీ విధ్వంసకాయ నమః
ఓం శివలింగ ప్రతిష్టాపన కారణాయ నమః
ఓం దుష్కర్మ విమోచనాయ నమః
ఓం దౌర్భాగ్యనాశనాయ నమః
ఓం జ్వాలాదిసకలరోగ నివారణాయ నమః
ఓం భుక్తిముక్తి దాయకాయ నమః
ఓం కపటనాటక సూతధారిణే నమః
ఓం లీలావినోదాయ నమః
ఓం అగణిత కల్యాణగుణ పరిపూర్ణాయ నమః
ఓం మంగళప్రదాయ నమః

ఓం గానలోలాయ నమః
ఓం గానప్రియాయ నమః
ఓం అష్టాంగయోగ నిపుణాయ నమః
ఓం సకలవిద్యా పారీణాయ నమః
ఓం ఆదిమధ్యాంతరహితాయ నమః
ఓం యజ్ఞకర్తే: యజ్ఞభోక్త్ర నమః
ఓం షణ్మతవైభవానుభూతి చతురాయ నమః
ఓం సకలలోకాతీతాయ నమః
ఓం విశ్వంభరాయ: విశ్వాకారాయ నమః
ఓం దయాస్వరూపాయ నమః

ఓం దాసజన హృదయ కమల విహారాయ నమః
ఓం మనోవేగినే నమః
ఓం మనోబావజ్ఞ నిపుణాయ నమః
ఓం ఋషిగుణగేయాయ నమః
ఓం భక్తజన మనోరథదాయకాయ నమః
ఓం భక్తరక్షకాయ నమః
ఓం దీనపోషకాయ నమః
ఓం దీనమందారాయ నమః
ఓం సర్వస్వతంతాయ నమః
ఓం శరణాగత రక్షకాయ నమః

ఓం ఆర్తత్రాణ పరాయణాయ నమః
ఓం సువర్చలా సమేత శ్రీ హనుమతే నమః