శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళి
ఓం పద్మావత్యై నమః | ౧
ఓం దేవ్యై నమః | ౨
ఓం పద్మోద్భవాయై నమః | ౩
ఓం కరుణప్రదాయిన్యై నమః | ౪
ఓం సహృదయాయై నమః | ౫
ఓం తేజస్వరూపిణ్యై నమః | ౬
ఓం కమలముఖ్యై నమః | ౭
ఓం పద్మధరాయై నమః | ౮
ఓం శ్రియై నమః | ౯
ఓం పద్మనేత్యై నమః | ౧౦
ఓం పద్మకరాయై నమః | ౧౧
ఓం సుగుణాయై నమః | ౧౨
ఓం కుంకుమప్రియాయై నమః | ౧౩
ఓం హేమవర్ణాయై నమః | ౧౪
ఓం చంద్రవందితాయై నమః | ౧౫
ఓం ధగధగప్రకాశ శరీరధారిణ్యై నమః | ౧౬
ఓం విష్ణుప్రియాయై నమః | ౧౭
ఓం నిత్యకళ్యాణ్యై నమః | ౧౮
ఓం కోటిసూర్యప్రకాశిన్యై నమః | ౧౯
ఓం మహాసౌందర్యరూపిణ్యై నమః | ౨౦
ఓం భక్తవత్సలాయై నమః | ౨౧
ఓం బ్రహ్మాండవాసిన్యై నమః | ౨౨
ఓం సర్వవాంఛాఫలదాయిన్యై నమః | ౨౩
ఓం ధర్మసంకల్పాయై నమః | ౨౪
ఓం దాక్షిణ్యకటాక్షిణ్యై నమః | ౨౫
ఓం భక్తిప్రదాయిన్యై నమః | ౨౬
ఓం గుణత్రయవివర్జితాయై నమః | ౨౭
ఓం కళాషోడశసంయుతాయై నమః | ౨౮
ఓం సర్వలోకానాం జనన్యై నమః | ౨౯
ఓం ముక్తిదాయిన్యై నమః | ౩౦
ఓం దయామృతాయై నమః | ౩౧
ఓం ప్రాజ్ఞాయై నమః | ౩౨
ఓం మహాధర్మాయై నమః | ౩౩
ఓం ధర్మరూపిణ్యై నమః | ౩౪
ఓం అలంకార ప్రియాయై నమః | ౩౫
ఓం సర్వదారిద్ర్యధ్వంసిన్యై నమః | ౩౬
ఓం శ్రీ వేంకటేశవక్షస్థలస్థితాయై నమః | ౩౭
ఓం లోకశోకవినాశిన్యై నమః | ౩౮
ఓం వైష్ణవ్యై నమః | ౩౯
ఓం తిరుచానూరుపురవాసిన్యై నమః | ౪౦
ఓం వేదవిద్యావిశారదాయై నమః | ౪౧
ఓం విష్ణుపాదసేవితాయై నమః | ౪౨
ఓం రత్నప్రకాశకిరీటధారిణ్యై నమః | ౪౩
ఓం జగన్మోహిన్యై నమః | ౪౪
ఓం శక్తిస్వరూపిణ్యై నమః | ౪౫
ఓం ప్రసన్నోదయాయై నమః | ౪౬
ఓం ఇంద్రాదిదైవత యక్షకిన్నెరకింపురుషపూజితాయై నమః | ౪౭
ఓం సర్వలోకనివాసిన్యై నమః | ౪౮
ఓం భూజయాయై నమః | ౪౯
ఓం ఐశ్వర్యప్రదాయిన్యై నమః | ౫౦
ఓం శాంతాయై నమః | ౫౧
ఓం ఉన్నతస్థానస్థితాయై నమః | ౫౨
ఓం మందారకామిన్యై నమః | ౫౩
ఓం కమలాకరాయై నమః | ౫౪
ఓం వేదాంతజ్ఞానరూపిణ్యై నమః | ౫౫
ఓం సర్వసంపత్తిరూపిణ్యై నమః | ౫౬
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః | ౫౭
ఓం పూజఫలదాయిన్యై నమః | ౫౮
ఓం కమలాసనాది సర్వదేవతాయై నమః | ౫౯
ఓం వైకుంఠవాసిన్యై నమః | ౬౦
ఓం అభయదాయిన్యై నమః | ౬౧
ఓం ద్రాక్షాఫలపాయసప్రియాయై నమః | ౬౨
ఓం నృత్యగీతప్రియాయై నమః | ౬౩
ఓం క్షీరసాగరోద్భవాయై నమః | ౬౪
ఓం ఆకాశరాజపుత్రికాయై నమః | ౬౫
ఓం సువర్ణహస్తధారిణ్యై నమః | ౬౬
ఓం కామరూపిణ్యై నమః | ౬౭
ఓం కరుణాకటాక్షధారిణ్యై నమః | ౬౮
ఓం అమృతాసుజాయై నమః | ౬౯
ఓం భూలోకస్వర్గసుఖదాయిన్యై నమః | ౭౦
ఓం అష్టదిక్పాలకాధిపత్యై నమః | ౭౧
ఓం మన్మధదర్పసంహార్యై నమః | ౭౨
ఓం కమలార్ధభాగాయై నమః | ౭౩
ఓం స్వల్పాపరాధ మహాపరాధ క్షమాయై నమః | ౭౫
ఓం షట్కోటితీర్థవాసితాయై నమః | ౭౫
ఓం నారదాదిమునిశ్రేష్ఠపూజితాయై నమః | ౭౬
ఓం ఆదిశంకరపూజితాయై నమః | ౭౭
ఓం ప్రీతిదాయిన్యై నమః | ౭౮
ఓం సౌభాగ్యప్రదాయిన్యై నమః | ౭౯
ఓం మహాకీర్తిప్రదాయిన్యై నమః | ౮౦
ఓం కృష్ణాతిప్రియాయై నమః | ౮౧
ఓం గంధర్వశాపవిమోచకాయై నమః | ౮౨
ఓం కృష్ణపత్న్యై నమః | ౮౩
ఓం త్రిలోకపూజితాయై నమః | ౮౪
ఓం జగన్మోహిన్యై నమః | ౮౫
ఓం సులభాయై నమః | ౮౬
ఓం సుశీలాయై నమః | ౮౭
ఓం అంజనాసుతానుగ్రహప్రదాయిన్యై నమః | ౮౮
ఓం భక్త్యాత్మనివాసిన్యై నమః | ౮౯
ఓం సంధ్యావందిన్యై నమః | ౯౦
ఓం సర్వలోకమాత్రే నమః | ౯౧
ఓం అభిమతదాయిన్యై నమః | ౯౨
ఓం లలితావధూత్యై నమః | ౯౩
ఓం సమస్తశాస్త్రవిశారదాయై నమః | ౯౪
ఓం సువర్ణాభరణధారిణ్యై నమః | ౯౫
ఓం ఇహపరలోకసుఖప్రదాయిన్యై నమః | ౯౬
ఓం కరవీరనివాసిన్యై నమః | ౯౭
ఓం నాగలోకమణిసహా ఆకాశసింధుకమలేశ్వరపూరిత రథగమనాయై నమః | ౯౮
ఓం శ్రీ శ్రీనివాసప్రియాయై నమః | ౯౯
ఓం చంద్రమండలస్థితాయై నమః | ౧౦౦
ఓం అలివేలుమంగాయై నమః | ౧౦౧
ఓం దివ్యమంగళధారిణ్యై నమః | ౧౦౨
ఓం సుకళ్యాణపీఠస్థాయై నమః | ౧౦౩
ఓం కామకవనపుష్పప్రియాయై నమః | ౧౦౪
ఓం కోటిమన్మధరూపిణ్యై నమః | ౧౦౫
ఓం భానుమండలరూపిణ్యై నమః | ౧౦౬
ఓం పద్మపాదాయై నమః | ౧౦౭
ఓం రమాయై నమః | ౧౦౮
ఓం సర్వలోకసభాంతరధారిణ్యై నమః | ౧౦౯
ఓం సర్వమానసవాసిన్యై నమః | ౧౧౦
ఓం సర్వాయై నమః | ౧౧౧
ఓం విశ్వరూపాయై నమః | ౧౧౨
ఓం దివ్యజ్ఞానాయై నమః | ౧౧౩
ఓం సర్వమంగళరూపిణ్యై నమః | ౧౧౪
ఓం సర్వానుగ్రహప్రదాయిన్యై నమః | ౧౧౫
ఓం ఓంకారస్వరూపిణ్యై నమః | ౧౧౬
ఓం బ్రహ్మజ్ఞానసంభూతాయై నమః | ౧౧౭
ఓం పద్మావత్యై నమః | ౧౧౮
ఓం సద్యోవేదవత్యై నమః | ౧౧౯
ఓం శ్రీ మహాలక్ష్మై నమః | ౧౨౦
ఇతి శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళిః సంపూర్ణం
śrī padmāvati aṣṭōttara śatanāmāvaḷiḥ
ōṃ padmāvatyai namaḥ | 1
ōṃ dēvyai namaḥ | 2
ōṃ padmōdbhavāyai namaḥ | 3
ōṃ karuṇapradāyinyai namaḥ | 4
ōṃ sahṛdayāyai namaḥ | 5
ōṃ tējasvarūpiṇyai namaḥ | 6
ōṃ kamalamukhyai namaḥ | 7
ōṃ padmadharāyai namaḥ | 8
ōṃ śriyai namaḥ | 9
ōṃ padmanētryai namaḥ | 10
ōṃ padmakarāyai namaḥ | 11
ōṃ suguṇāyai namaḥ | 12
ōṃ kuṅkumapriyāyai namaḥ | 13
ōṃ hēmavaṛṇāyai namaḥ | 14
ōṃ candravanditāyai namaḥ | 15
ōṃ dhagadhagaprakāśa śarīradhāriṇyai namaḥ | 16
ōṃ viṣṇupriyāyai namaḥ | 17
ōṃ nityakaḷyāṇyai namaḥ | 18
ōṃ kōṭisūryaprakāśinyai namaḥ | 19
ōṃ mahāsāundaryarūpiṇyai namaḥ | 20
ōṃ bhaktavatsalāyai namaḥ | 21
ōṃ brahmāṇḍavāsinyai namaḥ | 22
ōṃ sarvavāñchāphaladāyinyai namaḥ | 23
ōṃ dharmsaṅkalpāyai namaḥ | 24
ōṃ dākṣiṇyakaṭākṣiṇyai namaḥ | 25
ōṃ bhaktipradāyinyai namaḥ | 26
ōṃ guṇatrayavivarjitāyai namaḥ | 27
ōṃ kaḷāṣōḍaśasaṃyutāyai namaḥ | 28
ōṃ sarvalōkānāṃ jananyai namaḥ | 29
ōṃ muktidāyinyai namaḥ | 30
ōṃ dayāmṛtāyai namaḥ | 31
ōṃ prājñāyai namaḥ | 32
ōṃ mahādharmāyai namaḥ | 33
ōṃ dharmarūpiṇyai namaḥ | 34
ōṃ alaṅkāra priyāyai namaḥ | 35
ōṃ sarvadāridryadhvaṃsinyai namaḥ | 36
ōṃ śrī vēṅkaṭēśavakṣasthalasthitāyai namaḥ | 37
ōṃ lōkaśōkavināśinyai namaḥ | 38
ōṃ vāiṣṇavyai namaḥ | 39
ōṃ tirucānūrupuravāsinyai namaḥ | 40
ōṃ vēdavidyāviśāradāyai namaḥ | 41
ōṃ viṣṇupādasēvitāyai namaḥ | 42
ōṃ ratnaprakāśakirīṭadhāriṇyai namaḥ | 43
ōṃ jaganmōhinyai namaḥ | 44
ōṃ śaktisvarūpiṇyai namaḥ | 45
ōṃ prasannōdayāyai namaḥ | 46
ōṃ indrādidaivata yakṣakinnērakiṃpuruṣapūjitāyai namaḥ | 47
ōṃ sarvalōkanivāsinyai namaḥ | 48
ōṃ bhūjayāyai namaḥ | 49
ōṃ aiśvaryapradāyinyai namaḥ | 50
ōṃ śāntāyai namaḥ | 51
ōṃ unnatasthānasthitāyai namaḥ | 52
ōṃ mandārakāminyai namaḥ | 53
ōṃ kamalākarāyai namaḥ | 54
ōṃ vēdāntajñānarūpiṇyai namaḥ | 55
ōṃ sarvasampattirūpiṇyai namaḥ | 56
ōṃ kōṭisūryasamaprabhāyai namaḥ | 57
ōṃ pūjāphaladāyinyai namaḥ | 58
ōṃ kamalāsanādi sarvadēvatāyai namaḥ | 59
ōṃ vaikuṇṭhavāsinyai namaḥ | 60
ōṃ abhayadāyinyai namaḥ | 61
ōṃ drākṣāphalapāyasapriyāyai namaḥ | 62
ōṃ nṛtyageetapriyāyai namaḥ | 63
ōṃ kṣeērāsāgarōdbhavāyai namaḥ | 64
ōṃ ākāśarājaputrikāyai namaḥ | 65
ōṃ suvaṛṇahastadhāriṇyai namaḥ | 66
ōṃ kāmarūpiṇyai namaḥ | 67
ōṃ karuṇākaṭākṣadhāriṇyai namaḥ | 68
ōṃ amṛtāsujāyai namaḥ | 69
ōṃ bhūlōkasvargasukhadāyinyai namaḥ | 70
ōṃ aṣṭadikpālakādhipatyai namaḥ | 71
ōṃ manmadhadarpasaṃhāryai namaḥ | 72
ōṃ kamalārdhabhāgāyai namaḥ | 73
ōṃ svalpāparādha mahāparādha kṣamāyai namaḥ | 74
ōṃ ṣaṭkōṭiteērthavāsitāyai namaḥ | 75
ōṃ nāradādimuniśrēṣṭhapūjitāyai namaḥ | 76
ōṃ ādiśankarapūjitāyai namaḥ | 77
ōṃ preetidāyinyai namaḥ | 78
ōṃ sāubhāgyapradāyinyai namaḥ | 79
ōṃ mahākeertipradāyinyai namaḥ | 80
ōṃ kr̥ṣṇātipriyāyai namaḥ | 81
ōṃ gandharvaśāpavimōcakāyai namaḥ | 82
ōṃ kr̥ṣṇapatnyai namaḥ | 83
ōṃ trilōkapūjitāyai namaḥ | 84
ōṃ jaganmōhinyai namaḥ | 85
ōṃ sulabhāyai namaḥ | 86
ōṃ suśeēlāyai namaḥ | 87
ōṃ añjanāsutānugrahapradāyinyai namaḥ | 88
ōṃ bhaktyātmanivāsinyai namaḥ | 89
ōṃ sandhyāvandinyai namaḥ | 90
ōṃ sarvalōkamātrē namaḥ | 91
ōṃ abhimatadāyinyai namaḥ | 92
ōṃ lalitāvadhūtyai namaḥ | 93
ōṃ samastaśāstraviśāradāyai namaḥ | 94
ōṃ suvaṛṇābharaṇadhāriṇyai namaḥ | 95
ōṃ ihaparalōkasukhadāyinyai namaḥ | 96
ōṃ karavēēranivāsinyai namaḥ | 97
ōṃ nāgalōkamaṇisahā ākāśasindhukamalēśvarapūrita rathagamanāyai namaḥ | 98
ōṃ śrī śrīnivāsapriyāyai namaḥ | 99
ōṃ candramaṇḍalasthitāyai namaḥ | 100
ōṃ alivēlumangāyai namaḥ | 101
ōṃ divyamaṅgaḷadhāriṇyai namaḥ | 102
ōṃ sukaḷyāṇapeēṭhasthāyai namaḥ | 103
ōṃ kāmakavanapuṣpapriyāyai namaḥ | 104
ōṃ kōṭimanmadharūpiṇyai namaḥ | 105
ōṃ bhānumaṇḍalarūpiṇyai namaḥ | 106
ōṃ padmapādāyai namaḥ | 107
ōṃ ramāyai namaḥ | 108
ōṃ sarvalōkasabhāntaradhāriṇyai namaḥ | 109
ōṃ sarvamānasavāsinyai namaḥ | 110
ōṃ sarvāyai namaḥ | 111
ōṃ viśvarūpāyai namaḥ | 112
ōṃ divyajñānāyai namaḥ | 113
ōṃ sarvamaṅgaḷarūpiṇyai namaḥ | 114
ōṃ saṛvānugrahapradāyinyai namaḥ | 115
ōṃ ōṃkārasvarūpiṇyai namaḥ | 116
ōṃ brahmajñānasaṃbhūtāyai namaḥ | 117
ōṃ padmāvatyai namaḥ | 118
ōṃ sadyōvēdavatyai namaḥ | 119
ōṃ śrī mahālakṣmai namaḥ | 120
iti śrī padmāvati aṣṭōttara śatanāmāvaḷiḥ sampūrṇam