Sri Nava Naga Stotram | శ్రీ నవనాగ స్తోత్రం
Back to Stotras తిరిగి వెళ్ళండి

Sri Nava Naga Stotram శ్రీ నవనాగ స్తోత్రం

శ్రీ నవనాగ స్తోత్రం

అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబలమ్ |
శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళియం తథా ||

ఫలశృతి

ఏతాని నవ నామాని నాగానాం చ మహాత్మనామ్ |
సాయంకాలే పఠేన్నిత్యం ప్రాతఃకాలే విశేషతః ||

సంతానం ప్రాప్యతే నూనం సంతానస్య చ రక్షకాః |
సర్వబాధా వినిర్ముక్తః సర్వత్ర విజయీ భవేత్ ||

సర్పదర్శనకాలే వా పూజాకాలే చ యః పఠేత్ |
తస్య విషభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్ ||

ఓం నాగరాజాయ నమః ప్రార్థయామి నమస్కరోమి ||

ఇతి శ్రీ నవనాగ స్తోత్రం సంపూర్ణం ||