Sri Nanda Kumara Ashtakam | శ్రీ నంద కుమార అష్టకం
Back to Stotras తిరిగి వెళ్ళండి

శ్రీ నంద కుమార అష్టకం Sri Nanda Kumara Ashtakam

శ్రీ నంద కుమార అష్టకం

సుందరగోపాలం ఉరవనమాలం నయనవిశాలం దుఃఖహరం
బృందావనచంద్రమానందకందం పరమానందం ధరణిధరం |
వల్లభఘనశ్యామం పూర్ణకామం అత్యభిరామం ప్రీతికరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ ౧ ॥


సుందరవారిజవదనం నిర్జితమదనం ఆనందసదనం ముకుటధరం
గుంజాకృతిహారం విపినవిహారం పరమోదారం చీరహరం |
వల్లభపటపీతం కృత ఉపవీతం కరనవనీతం విబుధవరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ ౨ ॥


శోభితసుఖమూలం యమునాకూలం నిపట అతూలం సుఖదతరం
ముఖమండితరేణుం చారితధేనుం వాదితవేణుం మధురసురం |
వల్లభమతివిమలం శుభపదకమలం నఖరుచి అమలం తిమిరహరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ ౩ ॥


శిరముకుటసుదేశం కుంచితకేశం నటవరవేషం కామవరం
మాయాకృతమనుజం హలధర అనుజం ప్రతిహతదనుజం భారహరం |
వల్లభవ్రజపాలం సుభగసుచాలం హితమనుకాలం భావవరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ ౪ ॥


ఇందీవరభాసం ప్రకటసరాసం కుసుమవికాసం వంశధరం
హృత్మన్మథమానం రూపనిధానం కృతకలగానం చిత్తహరం |
వల్లభమృదుహాసం కుంజనివాసం వివిధవిలాసం కేళికరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ ౫ ॥


అతిపరమప్రవీణం పాలితదీనం భక్తాధీనం కర్మకరం
మోహనమతిధీరం ఫణిబలవీరం హతపరవీరం తరళతరం |
వల్లభవ్రజరమణం వారిజవదనం హలధరశమనం శైలధరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ ౬ ॥


జలధరద్యుతిఅంగం లలితత్రిభంగం బహుకృతిరంగం రసికవరం
గోకులపరివారం మదనాకారం కుంజవిహారం గూఢతరం |
వల్లభవ్రజచంద్రం సుభగసుఛందం కృత ఆనందం భ్రాంతిహరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ ౭ ॥


వందితయుగచరణం పావనకరణం జగదుద్ధరణం విమలధరం
కాళియశిరగమనం కృతఫణినమనం ఘాతితయమనం మృదులతరం |
వల్లభదుఃఖహరణం నిర్మలచరణం అశరణశరణం ముక్తికరం
భజ నందకుమారం సర్వసుఖసారం తత్త్వవిచారం బ్రహ్మపరం ॥ ౮ ॥


ఇతి శ్రీమద్వల్లభాచార్యవిరచితం శ్రీ నందకుమారాష్టకం ॥

Shri Nanda Kumara Ashtakam

suṇdaragōpālaṃ uravanamālaṃ nayaṇaviśālaṃ duḥkhaharaṃ
vṛṇdāvanacaṇdramānaṇdakaṇdaṃ paramānaṇdaṃ dharaṇidharaṃ |
vallabhaghanaśyāmaṃ pūrṇakāmaṃ atyabhirāmaṃ prītikaraṃ
bhaja naṇdakumāraṃ sarvasukhasāraṃ tattvavicāraṃ brahmaparaṃ || 1 ||


suṇdaravārijavadanaṃ nirjitamadaṇaṃ ānaṇdasadaṇaṃ mukuṭadharaṃ
guñjākṛtihāraṃ vipinavihāraṃ paramōdāraṃ cīraharaṃ |
vallabhapaṭapītaṃ kṛta upavītaṃ karanavanītaṃ vibudhavaraṃ
bhaja naṇdakumāraṃ sarvasukhasāraṃ tattvavicāraṃ brahmaparaṃ || 2 ||


śōbhitasukhamūlaṃ yamunākūlaṃ nipaṭa atūlaṃ sukhadataraṃ
mukhamāṇditarēṇuṃ cāritadhēṇuṃ vāditavēṇuṃ madhurasuraṃ |
vallabhamativimalaṃ śubhapada-kamalaṃ nakharuci amalaṃ timiraharaṃ
bhaja naṇdakumāraṃ sarvasukhasāraṃ tattvavicāraṃ brahmaparaṃ || 3 ||


śiramukuṭasudēśaṃ kuñcitakēśaṃ naṭavaravēṣaṃ kāmavaraṃ
māyākṛtamanujaṃ haladhara anujaṃ pratihatadanujaṃ bhāraharaṃ |
vallabhavrajapālaṃ subhagasucālaṃ hitamānukālaṃ bhāvavaraṃ
bhaja naṇdakumāraṃ sarvasukhasāraṃ tattvavicāraṃ brahmaparaṃ || 4 ||


iṇdīvarabhāsaṃ prakaṭasarāsaṃ kusumavikāsaṃ vaṃśadharaṃ
hr̥tmanmathamāṇaṃ rūpanidhāṇaṃ kṛtakalāgāṇaṃ cittaharaṃ |
vallabhamṛduhāsaṃ kuñjanivāsaṃ vividhavilāsaṃ kēḷikaraṃ
bhaja naṇdakumāraṃ sarvasukhasāraṃ tattvavicāraṃ brahmaparaṃ || 5 ||


atiparamapravīṇaṃ pālitadīṇaṃ bhaktādhīṇaṃ karmakaraṃ
mōhaṇamatidhīraṃ phaṇibalavīraṃ hataparavīraṃ taraḷataraṃ |
vallabhavrajaramaṇaṃ vārijavadanaṃ haladharaśamaṇaṃ śailadharaṃ
bhaja naṇdakumāraṃ sarvasukhasāraṃ tattvavicāraṃ brahmaparaṃ || 6 ||


jaladharadyuti-aṅgaṃ lalitatribhaṅgaṃ bahukṛtiraṅgaṃ rasikavaraṃ
gōkulaparivāraṃ madanākāraṃ kuñjavihāraṃ gūḍhataraṃ |
vallabhavrajacaṇdraṃ subhagasuchaṇdaṃ kṛta ānaṇdaṃ bhrāntiharaṃ
bhaja naṇdakumāraṃ sarvasukhasāraṃ tattvavicāraṃ brahmaparaṃ || 7 ||


vaṇditayugacaraṇaṃ pāvaṇakaraṇaṃ jagaduddharaṇaṃ vimaladharaṃ
kāḷiyaśiragamaṇaṃ kṛtaphaṇinamaṇaṃ ghātitayamaṇaṃ mṛdulataraṃ |
vallabhaduḥkhaharaṇaṃ nirmalacaraṇaṃ aśaraṇaśaraṇaṃ muktikaraṃ
bhaja naṇdakumāraṃ sarvasukhasāraṃ tattvavicāraṃ brahmaparaṃ || 8 ||


iti śrīmad-vallabhācārya-viracitaṃ śrī naṇdakumārāṣṭakam ||