శ్రీ మేధా దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి
ఓం విద్యారూపిణే నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం శుద్ధజ్ఞానినే నమః |
ఓం పినాకధృతయే నమః |
ఓం రత్నాలంకృతసర్వాంగినే నమః |
ఓం రత్నమాలినే నమః |
ఓం జటాధారిణే నమః |
ఓం గంగాధరాయ నమః |
ఓం అచలవాసినే నమః || ౯ ||
ఓం సర్వజ్ఞానినే నమః |
ఓం మహాజ్ఞానినే నమః |
ఓం సమాధికృతే నమః |
ఓం అప్రమేయాయ నమః |
ఓం యోగనిధయే నమః |
ఓం తారకాయ నమః |
ఓం బ్రహ్మరూపాయ నమః |
ఓం భక్తవత్సలాయ నమః |
ఓం జగద్వ్యాపినే నమః || ౧౮ ||
ఓం విష్ణుమూర్తయే నమః |
ఓం పురాంతకాయ నమః |
ఓం వృషభవాహనాయ నమః |
ఓం చర్మవాసాయ నమః |
ఓం పీతాంబరధరాయ నమః |
ఓం మోక్షనిధయే నమః |
ఓం అంధకారయే నమః |
ఓం జగత్పతయే నమః |
ఓం విద్యాధారిణే నమః || ౨౭ ||
ఓం శుక్లతనువే నమః |
ఓం విద్యాదాయినే నమః |
ఓం గణాధిపాయ నమః |
ఓం పదాపస్మారసంహర్త్రే నమః |
ఓం శశిమౌలయే నమః |
ఓం మహాస్వరాయ నమః |
ఓం సామవేదప్రియాయ నమః |
ఓం అవ్యయాయ నమః |
ఓం సాధవే నమః || ౩౬ ||
ఓం సమస్తదేవాలంకృతాయ నమః |
ఓం హస్తవహ్నికరాయ నమః |
ఓం శ్రీమతే నమః |
ఓం మృగధారిణే నమః |
ఓం శంకరాయ నమః |
ఓం యజ్ఞనాథాయ నమః |
ఓం యమాంతకాయ నమః |
ఓం భక్తానుగ్రహకారకాయ నమః |
ఓం భక్తసేవితాయ నమః || ౪౫ ||
ఓం వృషభధ్వజాయ నమః |
ఓం భస్మోద్ధూళిత విగ్రహాయ నమః |
ఓం అక్షమాలాధరాయ నమః |
ఓం మహతే నమః |
ఓం త్రిమూర్తయే నమః |
ఓం పరబ్రహ్మణే నమః |
ఓం నాగరాజాలంకృతాయ నమః |
ఓం శాంతస్వరూపిణే నమః |
ఓం మహారూపిణే నమః || ౫౪ ||
ఓం అర్ధనారీశ్వరాయ నమః |
ఓం దేవాయ నమః |
ఓం మునిసేవ్యాయ నమః |
ఓం సురోత్తమాయ నమః |
ఓం వ్యాఖ్యానదేవాయ నమః |
ఓం భగవతే నమః |
ఓం రవిచంద్రాగ్నిలోచనాయ నమః |
ఓం జగచ్ఛ్రేష్ఠాయ నమః |
ఓం జగద్ధేతవే నమః || ౬౩ ||
ఓం జగత్వాసినే నమః |
ఓం త్రిలోచనాయ నమః |
ఓం జగద్గురవే నమః |
ఓం మహాదేవాయ నమః |
ఓం మహావృత్తపరాయణాయ నమః |
ఓం జటాధారిణే నమః |
ఓం మహాయోగినే నమః |
ఓం మహామోహినే నమః |
ఓం జ్ఞానదీపైరలంకృతాయ నమః || ౭౨ ||
ఓం వ్యోమగంగాజలస్నాతాయ నమః |
ఓం సిద్ధసంఘసమర్పితాయ నమః |
ఓం తత్వమూర్తయే నమః |
ఓం మహాసారస్వతప్రదాయ నమః |
ఓం యోగమూర్తయే నమః |
ఓం భక్తానాం ఇష్టఫలప్రదాయ నమః |
ఓం పరమూర్తయే నమః |
ఓం చిత్స్వరూపిణే నమః |
ఓం తేజోమూర్తయే నమః || ౮౧ ||
ఓం అనామయాయ నమః |
ఓం వేదవేదాంత తత్వార్థాయ నమః |
ఓం చతుషష్టి కలానిధయే నమః |
ఓం భవరోగ భయధ్వంసినే నమః |
ఓం భక్తానాం అభయప్రదాయ నమః |
ఓం నీలగ్రీవాయ నమః |
ఓం లలాటాక్షాయ నమః |
ఓం గజచర్మిణే నమః |
ఓం జ్ఞానదాయ నమః || ౯౦ ||
ఓం అరాగిణే నమః |
ఓం కామదహనాయ నమః |
ఓం తపస్వినే నమః |
ఓం విష్ణువల్లభాయ నమః |
ఓం బ్రహ్మచారిణే నమః |
ఓం సన్యాసినే నమః |
ఓం గృహస్థాశ్రమకారణాయ నమః |
ఓం దాంతాయ నమః |
ఓం ఆశ్రమవతాం శ్రేష్ఠాయ నమః || ౯౯ ||
ఓం సత్యరూపాయ నమః |
ఓం దయానిధయే నమః |
ఓం యోగపట్టాభిరామాయ నమః |
ఓం వీణాధారిణే నమః |
ఓం విచేతనాయ నమః |
ఓం మతిప్రజ్ఞాసుధాధారిణే నమః |
ఓం ముద్రాపుస్తకధారణాయ నమః |
ఓం వేతాళాది పిశాచౌఘ వినాశనాయ నమః |
ఓం రాజయక్ష్మాదిరోగానాం వినాశనాయ నమః |
ఓం సురేశ్వరాయ నమః |
ఓం మేధాదక్షిణామూర్తయే నమః || ౧౦౮ ||
ఇతి శ్రీ మేధా దక్షిణామూర్తి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||