శ్రీ మనసా దేవి మూల మంత్రం
ధ్యానం
శ్వేతచంపకవర్ణాభాం రత్నభూషణభూషితామ్ |
వహ్నిశుద్ధాంశుకాధానాం నాగయజ్ఞోపవీతినీమ్ || ౧ ||
మహాజ్ఞానయుతాం చైవ ప్రవరాం జ్ఞానినాం సతామ్ |
సిద్ధాధిష్టాతృదేవీం చ సిద్ధాం సిద్ధిప్రదాం భజే || ౨ ||
పంచోపచార పూజ
ఓం నమో మనసాయై – గంధం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – పుష్పం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – ధూపం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – దీపం పరికల్పయామి |
ఓం నమో మనసాయై – నైవేద్యం పరికల్పయామి |
మనసా దేవి మూల మంత్రం
ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మనసాదేవ్యై స్వాహా ||
ఇతి శ్రీ బ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖండే షట్చత్వారింశత్తమోఽధ్యాయే ద్వాదశాక్షర మూల మంత్రం ||