శ్రీ గణేశ మంగళాష్టకం
గజాననాయ గాంగేయసహజాయ సదాత్మనే |
గౌరీప్రియ తనూజాయ గణేశాయాస్తు మంగళం || ౧ ||
నాగయఙ్ఞోపవీదాయ నతవిఘ్నవినాశినే |
నంద్యాది గణనాథాయ నాయకాయాస్తు మంగళం || ౨ ||
ఇభవక్త్రాయ చేంద్రాది వందితాయ చిదాత్మనే |
ఈశానప్రేమపాత్రాయ నాయకాయాస్తు మంగళం || ౩ ||
సుముఖాయ సుశుండాగ్రాత్-క్షిప్తామృతఘటాయ చ |
సురబృంద నిషేవ్యాయ చేష్టదాయాస్తు మంగళం || ౪ ||
చతుర్భుజాయ చంద్రార్ధవిలసన్మస్తకాయ చ |
చరణావనతానంతతారణాయాస్తు మంగళం || ౫ ||
వక్రతుండాయ వటవే వన్యాయ వరదాయ చ |
విరూపాక్ష సుతాయాస్తు మంగళం || ౬ ||
ప్రమోదమోదరూపాయ సిద్ధివిఙ్ఞానరూపిణే |
ప్రకృష్టా పాపనాశాయ ఫలదాయాస్తు మంగళం || ౭ ||
మంగళం గణనాథాయ మంగళం హరసూననే |
మంగళం విఘ్నరాజాయ విఘహర్త్రేస్తు మంగళం || ౮ ||
ఫలశ్రుతి:
శ్లోకాష్టకమిదం పుణ్యం మంగళప్రద మాదరాత్ |
పఠితవ్యం ప్రయత్నేన సర్వవిఘ్ననివృత్తయే || ౯ ||
ఇతి శ్రీ గణేశ మంగళాష్టకం ||
Sri Ganesha Mangalashtakam
gajānanāya gāṅgēyasahajāya sadātmanē |
gaurīpriya tanūjāya gaṇēśāyāstu maṅgalam || 1 ||
nāgayajñōpavītāya natavighnavināśinē |
nandyādi gaṇanāthāya nāyakāyāstu maṅgalam || 2 ||
ibhavaktrāya cēndrādi vanditāya cidātmanē |
īśānaprēmapātrāya nāyakāyāstu maṅgalam || 3 ||
sumukhāya suśuṇḍāgrāt-kṣiptāmṛtaghaṭāya ca |
surabṛnda niṣēvyāya cēṣṭadāyāstu maṅgalam || 4 ||
caturbhujāya candrārdhavilasanmastakāya ca |
caraṇāvanatānantatāraṇāyāstu maṅgalam || 5 ||
vakratuṇḍāya vaṭavē vanyāya varadāya ca |
virūpākṣa sutāyāstu maṅgalam || 6 ||
pramōdamōdarūpāya siddhivijñānarūpiṇē |
prakṛṣṭā pāpanāśāya phaladāyāstu maṅgalam || 7 ||
maṅgalaṃ gaṇanāthāya maṅgalaṃ harasūnanē |
maṅgalaṃ vighnarājāya vighahartrēstu maṅgalam || 8 ||
Phalashruti:
ślōkāṣṭakamidaṃ puṇyaṃ maṅgalaprada mādarāt |
paṭhitavyaṃ prayatnēna sarvavighnanivṛttayē || 9 ||
iti śrī gaṇēśa maṅgalāṣṭakam ||