Sri Dharmashasta Bhujanga Stotram | శ్రీ ధర్మశాస్త భుజంగ స్తోత్రం
Back to Stotras తిరిగి వెళ్ళండి

శ్రీ ధర్మశాస్త భుజంగ స్తోత్రం Sri Dharmashasta Bhujanga Stotram

శ్రీ ధర్మశాస్త భుజంగ స్తోత్రం

శ్రితానందచింతామణి శ్రీనివాసం
సదా సచ్చిదానంద పూర్ణప్రకాశం |
ఉదారం సుదారం సురాధారమీశం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || ౧ ||

విభుం వేదవేదాంతవేద్యం వరిష్ఠం
విభూతిప్రదం విశ్రుతం బ్రహ్మనిష్టం |
విభాస్వత్ప్రభావప్రభం పుష్కలేష్టం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || ౨ ||

పరిత్రాణదక్షం పరబ్రహ్మసూత్రం
స్ఫురచ్చారుగాత్రం భవధ్వాంతమిత్రం |
పరం ప్రేమపాత్రం పవిత్రం విచిత్రం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || ౩ ||

పరేశం ప్రభుం పూర్ణకారుణ్యరూపం
గిరీశాదిపీఠోజ్జ్వలచ్చారుదీపం |
సురేశాదిసంసేవితం సుప్రతాపం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || ౪ ||

హరీశానసంయుక్తశక్త్యైకవీరం
కిరాతావతారం కృపాపాంగపూరం |
కిరీటావతంసోజ్జ్వలత్ పింఛభారం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || ౫ ||

గురుం పూర్ణలావణ్యపాదాదికేశం
గరీయం మహాకోటిసూర్యప్రకాశం |
కరాంభోరుహన్యస్తవేత్రం సురేశం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || ౬ ||

మహాయోగపీఠే జ్వలంతం మహాంతం
మహావాక్యసారోపదేశం సుశాంతం |
మహర్షిప్రహర్షప్రదం జ్ఞానకందం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || ౭ ||

మహారణ్యమన్మానసాంతర్నివాసాన్
అహంకారదుర్వారహిం‍స్రా మృగాదీన్ |
నిహంతం కిరాతావతారం చరంతం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || ౮ ||

పృథివ్యాదిభూతప్రపంచాంతరస్థం
పృథగ్భూతచైతన్యజన్యం ప్రశస్తమ్ |
ప్రధానం ప్రమాణం పురాణప్రసిద్ధం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || ౯ ||

జగజ్జీవనం పావనం పావనీయం
జగద్వ్యాపకం దీపకం మోహనీయం |
సుఖాధారమాధారభూతం తురీయం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || ౧౦ ||

ఇహాముత్ర సత్సౌఖ్యసంపన్నిధానం
మహద్యోనిమవ్యాహతాత్మాభిధానం |
అహః పుండరీకాననం దీప్యమానం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || ౧౧ ||

త్రికాలస్థితం సుస్థిరం జ్ఞానసంస్థం
త్రిధామ త్రిమూర్త్యాత్మకం బ్రహ్మసంస్థం |
త్రయీమూర్తిమార్తిచ్ఛిదం శక్తియుక్తం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || ౧౨ ||

ఇడాం పింగళాం సత్సుషుమ్ణాం విశంతం
స్ఫుటం బ్రహ్మరంధ్ర స్వతంత్రం సుశాంతం |
దృఢం నిత్య నిర్వాణముద్భాసయంతం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || ౧౩ ||

అణుబ్రహ్మపర్యంత జీవైక్యబింబం
గుణాకారమత్యంతభక్తానుకంపమ్ |
అనర్ఘం శుభోదర్కమాత్మావలంబం
పరం జ్యోతిరూపం భజే భూతనాథం || ౧౪ ||

ఇతి శ్రీ ధర్మశాస్త భుజంగ స్తోత్రం సంపూర్ణం ||

śrī dharmaśāsta bhujaṅga stōtram

śritānandacintāmaṇi śrīnivāsaṃ
sadā saccidānanda pūrṇaprakāśam |
udāraṃ sudāraṃ surādhāramīśaṃ
paraṃ jyōtirūpaṃ bhajē bhūtanātham || 1 ||

vibhuṃ vēdavēdāntavēdyaṃ variṣṭhaṃ
vibhūtipradaṃ viśrutaṃ brahmaṇiṣṭam |
vibhāsvatprabhāva-prabhaṃ puṣkalēṣṭaṃ
paraṃ jyōtirūpaṃ bhajē bhūtanātham || 2 ||

paritrāṇadakṣaṃ parabrahmasūtraṃ
sphuraccārugātraṃ bhavadhvāntamitram |
paraṃ prēmapātraṃ pavitraṃ vicitraṃ
paraṃ jyōtirūpaṃ bhajē bhūtanātham || 3 ||

parēśaṃ prabhuṃ pūrṇakāruṇyarūpaṃ
girīśādipīṭhōjjvalaccārudīpam |
surēśādisaṃsēvitaṃ supratāpaṃ
paraṃ jyōtirūpaṃ bhajē bhūtanātham || 4 ||

harīśānasaṃyuktaśaktyaikavīraṃ
kirātāvatāraṃ kr̥pāpāṅgapūram |
kirīṭāvatamsōjjvalat piñchabhāraṃ
paraṃ jyōtirūpaṃ bhajē bhūtanātham || 5 ||

guruṃ pūrṇalāvaṇyapādādikēśaṃ
garīyaṃ mahākōṭisūryaprakāśam |
karāmbhōruhanyastavētraṃ surēśaṃ
paraṃ jyōtirūpaṃ bhajē bhūtanātham || 6 ||

mahāyōgapīṭhē jvalantaṃ mahāntaṃ
mahāvākyasārōpadēśaṃ suśāntam |
maharṣiprahārṣapradaṃ jñānakandaṃ
paraṃ jyōtirūpaṃ bhajē bhūtanātham || 7 ||

mahāraṇyamanmānasāntarnivāsān
ahaṅkāradurvārahimsrā mr̥gādīn |
nihantaṃ kirātāvatāraṃ carantaṃ
paraṃ jyōtirūpaṃ bhajē bhūtanātham || 8 ||

pr̥thivyādibhūtaprapañcāntarasthaṃ
pr̥thagbhūtacaitanyajanyaṃ praśastam |
pradhānaṃ pramāṇaṃ purāṇaprasiddhaṃ
paraṃ jyōtirūpaṃ bhajē bhūtanātham || 9 ||

jagajjīvanaṃ pāvanaṃ pāvanīyaṃ
jagadvyāpakaṃ dīpakaṃ mōhanīyam |
sukhādhāramādhārabhūtaṃ turīyaṃ
paraṃ jyōtirūpaṃ bhajē bhūtanātham || 10 ||

ihāmutra satsāukhyasampannidhānaṃ
mahadyōnimavyāhatātmābhidhānam |
ahaḥ puṇḍarīkānanaṃ dīpyamānaṃ
paraṃ jyōtirūpaṃ bhajē bhūtanātham || 11 ||

trikālasthitaṃ susthiraṃ jñānasaṃsthaṃ
tridhāma trimūrtyātmakaṃ brahmasaṃstham |
trayīmūrtimārticchidaṃ śaktiyuktaṃ
paraṃ jyōtirūpaṃ bhajē bhūtanātham || 12 ||

iḍāṃ piṅgaḷāṃ satsuṣumṇāṃ viśantaṃ
sphuṭaṃ brahmarandhra svatantraṃ suśāntam |
dr̥ḍhaṃ nitya nirvāṇamudbhāsayantaṃ
paraṃ jyōtirūpaṃ bhajē bhūtanātham || 13 ||

aṇubrahmaparyanta jīvaikyabimbaṃ
guṇākāramatyantabhaktānukampam |
anarghaṃ śubhōdarkamātmāvalambaṃ
paraṃ jyōtirūpaṃ bhajē bhūtanātham || 14 ||

iti śrī dharmaśāsta bhujaṅga stōtram ||