దేవీ ఖడ్గమాలా స్తోత్రం
హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్జ్వలామ్ |
వందే పుస్తక పాశమంకుశ ధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీమ్ ||
అస్య శ్రీ శుద్ధశక్తిమాలా మహామంత్రస్య, ఉపస్థేంద్రియాధిష్ఠాయీ వరుణాదిత్య ఋషయః దేవీ గాయత్రీ ఛందః సాత్విక కకార భట్టారక పీఠస్థిత కామేశ్వరాంకనిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా భట్టారికా దేవతా, ఐం బీజం క్లీం శక్తిః, సౌః కీలకం మమ ఖడ్గసిద్ధ్యర్థే సర్వాభీష్టసిద్ధ్యర్థే జపే వినియోగః.
ధ్యానం
ఆరక్తాభాంత్రిణేత్రామరుణిమవసనాం రత్నతాటంకరమ్యామ్
హస్తాంభోజైస్సపాశాంకుశమదనధనుస్సాయకైర్విస్ఫురంతీమ్ |
ఆపీనోత్తుంగవక్షోరుహకలశలుఠత్తారహారోజ్జ్వలాంగీం
ధ్యాయేదంభోరుహస్థామరుణిమవసనామీశ్వరీమీశ్వరాణామ్ ||
పంచ పూజ:
లం – పృథివీతత్త్వాత్మికాయై గంధం పరికల్పయామి – నమః
హం – ఆకాశతత్త్వాత్మికాయై పుష్పం పరికల్పయామి – నమః
యం – వాయుతత్త్వాత్మికాయై ధూపం పరికల్పయామి – నమః
రం – తేజస్తత్త్వాత్మికాయై దీపం పరికల్పయామి – నమః
వం – అమృతతత్త్వాత్మికాయై అమృతనైవేద్యం పరికల్పయామి – నమః
సం – సర్వతత్త్వాత్మికాయై తాంబూలాదిసర్వోపచారాన్ పరికల్పయామి – నమః
శ్రీ దేవీ సంబోధనం (1)
ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సౌః ఓం నమస్త్రిపురసుందరీ,
న్యాసాంగదేవతాః (6)
ఓం ఐం హ్రీం శ్రీం హృదయదేవీ నమః, శిరోదేవీ నమః, శిఖాదేవీ నమః, కవచదేవీ నమః, నేత్రదేవీ నమః, అస్త్రదేవీ నమః.
తిథినిత్యాదేవతాః (16)
కామేశ్వరీ, భగమాలినీ, నిత్యక్లిన్నే, భేరుండే, వహ్నివాసినీ, మహావజ్రేశ్వరీ, శివదూతీ, త్వరితే, కులసుందరీ, నిత్యే, నీలపతాకే, విజయే, సర్వమంగళే, జ్వాలామాలినీ, చిత్రే, మహానిత్యే నమః.
దివ్యౌఘ సిద్ధౌఘ మానవౌఘ గురవః (19)
పరమేశ్వర, పరమేశ్వరీ, మిత్రేశమయీ, ఉడ్డీశమయీ, చర్యానాథమయీ, లోపాముద్రమయీ, అగస్త్యమయీ, కాలతాపశమయీ, ధర్మాచార్యమయీ, ముక్తకేశీశ్వరమయీ, దీపకలానాథమయీ, విష్ణుదేవమయీ, ప్రభాకరదేవమయీ, తేజోదేవమయీ, మనోజదేవమయి, కళ్యాణదేవమయీ, వాసుదేవమయీ, రత్నదేవమయీ, శ్రీరామానందమయీ నమః.
శ్రీచక్ర ప్రథమావరణదేవతాః (30)
అణిమాసిద్ధే, లఘిమాసిద్ధే, గరిమాసిద్ధే, మహిమాసిద్ధే, ఈశిత్వసిద్ధే, వశిత్వసిద్ధే, ప్రాకామ్యసిద్ధే, భుక్తిసిద్ధే, ఇచ్ఛాసిద్ధే, ప్రాప్తిసిద్ధే, సర్వకామసిద్ధే, బ్రాహ్మీ, మాహేశ్వరీ, కౌమారి, వైష్ణవీ, వారాహీ, మాహేంద్రీ, చాముండే, మహాలక్ష్మీ, సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావిణీ, సర్వాకర్షిణీ, సర్వవశంకరీ, సర్వోన్మాదినీ, సర్వమహాంకుశే, సర్వఖేచరీ, సర్వబీజే, సర్వయోనే, సర్వత్రిఖండే, త్రైలోక్యమోహన చక్రస్వామినీ, ప్రకటయోగినీ నమః.
శ్రీచక్ర ద్వితీయావరణదేవతాః (18)
కామాకర్షిణీ, బుద్ధ్యాకర్షిణీ, అహంకారాకర్షిణీ, శబ్దాకర్షిణీ, స్పర్శాకర్షిణీ, రూపాకర్షిణీ, రసాకర్షిణీ, గంధాకర్షిణీ, చిత్తాకర్షిణీ, ధైర్యాకర్షిణీ, స్మృత్యాకర్షిణీ, నామాకర్షిణీ, బీజాకర్షిణీ, ఆత్మాకర్షిణీ, అమృతాకర్షిణీ, శరీరాకర్షిణీ, సర్వాశాపరిపూరక చక్రస్వామినీ, గుప్తయోగినీ నమః.
శ్రీచక్ర తృతీయావరణదేవతాః (10)
అనంగకుసుమే, అనంగమేఖలే, అనంగమదనే, అనంగమదనాతురే, అనంగరేఖే, అనంగవేగినీ, అనంగాంకుశే, అనంగమాలినీ, సర్వసంక్షోభణ చక్రస్వామినీ, గుప్తతరయోగినీ నమః.
శ్రీచక్ర చతుర్థావరణదేవతాః (16)
సర్వసంక్షోభిణీ, సర్వవిద్రావినీ, సర్వాకర్షిణీ, సర్వహ్లాదినీ, సర్వసమ్మోహినీ, సర్వస్తంభినీ, సర్వజృంభిణీ, సర్వవశంకరీ, సర్వరంజనీ, సర్వోన్మాదినీ, సర్వార్థసాధికే, సర్వసంపత్తిపూరిణీ, సర్వమంత్రమయీ, సర్వద్వంద్వక్షయంకరీ, సర్వసౌభాగ్యదాయక చక్రస్వామినీ, సంప్రదాయయోగినీ నమః.
శ్రీచక్ర పంచమావరణదేవతాః (12)
సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరీ, సర్వమంగళకారిణీ, సర్వకామప్రదే, సర్వదుఃఖవిమోచనీ, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్ననివారిణీ, సర్వాంగసుందరీ, సర్వసౌభాగ్యదాయినీ, సర్వార్థసాధక చక్రస్వామినీ, కులోత్తీర్ణయోగినీ నమః.
శ్రీచక్ర షష్టావరణదేవతాః (12)
సర్వఙ్ఞే, సర్వశక్తే, సర్వైశ్వర్యప్రదాయినీ, సర్వఙ్ఞానమయీ, సర్వవ్యాధివినాశినీ, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణీ, సర్వేప్సితఫలప్రదే, సర్వరక్షాకర చక్రస్వామినీ, నిగర్భయోగినీ నమః.
శ్రీచక్ర సప్తమావరణదేవతాః (10)
వశినీ, కామేశ్వరీ, మోదినీ, విమలే, అరుణే, జయినీ, సర్వేశ్వరీ, కౌళిని, సర్వరోగహర చక్రస్వామినీ, రహస్యయోగినీ నమః.
శ్రీచక్ర అష్టమావరణదేవతాః (9)
బాణినీ, చాపినీ, పాశినీ, అంకుశినీ, మహాకామేశ్వరీ, మహావజ్రేశ్వరీ, మహాభగమాలినీ, సర్వసిద్ధిప్రద చక్రస్వామినీ, అతిరహస్యయోగినీ నమః.
శ్రీచక్ర నవమావరణదేవతాః (3)
శ్రీ శ్రీ మహాభట్టారికే, సర్వానందమయ చక్రస్వామినీ, పరాపరరహస్యయోగినీ నమః.
నవచక్రేశ్వరీ నామాని (9)
త్రిపురే, త్రిపురేశీ, త్రిపురసుందరీ, త్రిపురవాసినీ, త్రిపురాశ్రీః, త్రిపురమాలినీ, త్రిపురసిద్ధే, త్రిపురాంబా, మహాత్రిపురసుందరీ నమః.
నిగమనం: మహామహేశ్వరీ, మహామహారాఙ్ఞీ, మహామహాశక్తే, మహామహాగుప్తే, మహామహాఙ్ఞప్తే, మహామహానందే, మహామహాస్కంధే, మహామహాశయే, మహామహా నమః, శ్రీ చక్రనగరసామ్రాఙ్ఞీ నమస్తే నమస్తే నమస్తే నమః.
ఫలశ్రుతిః
ఏషా విద్యా మహాసిద్ధిదాయినీ స్మృతిమాత్రతః | అగ్నివాతమహాక్షోభే రాజారాష్ట్రస్యవిప్లవే || లుంఠనే తస్కరభయే సంగ్రామే సలిలప్లవే | సముద్రయానవిక్షోభే భూతప్రేతాదికే భయే || అపస్మారజ్వరవ్యాధిమృత్యుక్షామాదిజేభయే | శాకినీ పూతనాయక్షరక్షఃకూష్మాండజే భయే || మిత్రభేదే గ్రహభయే వ్యసనేష్వాభిచారికే | అన్యేష్వపి చ దోషేషు మాలామంత్రం స్మరేన్నరః || తాదృశం ఖడ్గమాప్నోతి యేన హస్తస్థితేనవై | అష్టాదశమహాద్వీపసమ్రాడ్భోక్తాభవిష్యతి || సర్వోపద్రవనిర్ముక్తస్సాక్షాచ్ఛివమయోభవేత్ | ఆపత్కాలే నిత్యపూజాం విస్తారాత్కర్తుమారభేత్ || ఏకవారం జపధ్యానమ్ సర్వపూజాఫలం లభేత్ | నవావరణదేవీనాం లలితాయా మహౌజనః || ఏకత్ర గణనారూపో వేదవేదాంగగోచరః | సర్వాగమరహస్యార్థః స్మరణాత్పాపనాశినీ || లలితాయామహేశాన్యా మాలా విద్యా మహీయసీ | నరవశ్యం నరేంద్రాణాం వశ్యం నారీవశంకరమ్ || అణిమాదిగుణైశ్వర్యం రంజనం పాపభంజనమ్ | తత్తదావరణస్థాయి దేవతాబృందమంత్రకమ్ || మాలామంత్రం పరం గుహ్యం పరం ధామ ప్రకీర్తితమ్ | శక్తిమాలా పంచధాస్యాచ్ఛివమాలా చ తాదృశీ || తస్మాద్గోప్యతరాద్గోప్యం రహస్యం భుక్తిముక్తిదం ||
ఇతి శ్రీ వామకేశ్వరతంత్రే ఉమామహేశ్వరసంవాదే దేవీ ఖడ్గ మాలా స్తోత్ర రత్నం సంపూర్ణం ||
śrī dēvī khaḍgamālā stōtram
hrīṅkārāsana garbhita anala śikhāṃ sāuḥ klīṃ kaḷāṃ bibhratīṃ
sāuvarṇāmbaradhāriṇīṃ varasudhādhāutāṃ trinētrōjjvalām |
vandē pustaka pāśamaṅkuśa dharāṃ sragbhūṣitām ujjvalāṃ
tvāṃ gāurīṃ tripurāṃ parātparakaḷāṃ śrīcakrasancāriṇīm ||
Nyāsam: asya śrī śuddhaśaktimālā mahāmantrasya, upasthēndriyādhiṣṭhāyī varuṇāditya r̥ṣayaḥ dēvī gāyatrī chandaḥ sātvika kakāra bhaṭṭāraka pīṭhasthita kāmēśvarāṅkanilayā mahākāmēśvarī śrī lalitā bhaṭṭārikā dēvatā, aiṃ bījaṃ klīṃ śaktiḥ, sāuḥ kīlakaṃ mama khaḍgasiddhyarthē sarvābhīṣṭasiddhyarthē japē viniyōgaḥ.
Dhyānam
āraktābhāṃ trinētrāmaruṇimavasanāṃ ratnatāṭaṅkaramyām
hastāmbhōjāissapāśāṅkuśamadanadhanussāyakāirvisphurantīm |
āpīnōttuṅgavakṣōruhakalaśaluṭhattārahārōjjvalāṅgīṃ
dhyāyēdambhōruhasthāmaruṇimavasanāmīśvarīmīśvarāṇām ||
Pañca Pūjā:
laṃ – p r̥thivītattvātmikāyai gandhaṃ parikalpayāmi – namaḥ
haṃ – ākāśatattvātmikāyai puṣpaṃ parikalpayāmi – namaḥ
yaṃ – vāyutattvātmikāyai dhūpaṃ parikalpayāmi – namaḥ
raṃ – tējastattvātmikāyai dīpaṃ parikalpayāmi – namaḥ
vaṃ – am r̥tatattvātmikāyai am r̥tanaivēdyaṃ parikalpayāmi – namaḥ
saṃ – sarvatattvātmikāyai sarvōpacārān parikalpayāmi – namaḥ
Śrī Dēvī Sambōdhanam: ōṃ aiṃ hrīṃ śrīṃ aiṃ klīṃ sāuḥ ōṃ namastripurasundarī,
Nyāsāṅgadēvatāḥ: hr̥dayadēvī, śirōdēvī, śikhādēvī, kavacadēvī, nētradēvī, astradēvī namaḥ.
Tithinityādēvatāḥ: kāmēśvarī, bhagamālinī, nityaklinnē, bhēruṇḍē, vahnivāsinī, mahāvajrēśvarī, śivadūtī, tvaritē, kulasundarī, nityē, nīlapatākē, vijayē, sarvamaṅgaḷē, jvālāmālinī, citrē, mahānityē namaḥ.
Gurupantayaḥ: paramēśvara, paramēśvarī, mitrēśamayī, uḍḍīśamayī, caryānāthamayī, lōpāmudramayī, agastyamayī namaḥ. (Divyāugha)
kālatāpaśamayī, dharmācāryamayī, muktakēśīśvaramayī, dīpakalānāthamayī namaḥ. (Siddhāugha)
viṣṇudēvamayī, prabhākaradēvamayī, tējōdēvamayī, manōjadēvamayi, kalyāṇadēvamayī, vāsudēvamayī, ratnadēvamayī, śrīrāmānandamayī namaḥ. (Mānavāugha)
Prathamāvaraṇam (Trāilōkyamōhana Cakra): aṇimāsiddhē, laghimāsiddhē, garimāsiddhē, mahimāsiddhē, īśitvasiddhē, vaśitvasiddhē, prākāmyasiddhē, bhuktisiddhē, icchāsiddhē, prāptisiddhē, sarvakāmasiddhē, brāhmī, māhēśvarī, kāumari, vāiṣṇavī, vārāhī, māhēndrī, cāmuṇḍē, mahālakṣmī, sarvasaṅkṣōbhiṇī, sarvavidrāviṇī, sarvākarṣiṇī, sarvavaśaṅkarī, sarvōnmādinī, sarvamahāṅkuśē, sarvakhēcarī, sarvabījē, sarvayōnē, sarvatrikhaṇḍē, trāilōkyamōhana cakrasvāminī, prakaṭayōginī namaḥ.
Dvitīyāvaraṇam (Sarvāśāparipūraka Cakra): kāmākarṣiṇī, buddhyākarṣiṇī, ahaṅkārākarṣiṇī, śabdākarṣiṇī, sparśākarṣiṇī, rūpākarṣiṇī, rasākarṣiṇī, gandhākarṣiṇī, cittākarṣiṇī, dhāiryākarṣiṇī, sm r̥tyākarṣiṇī, nāmākarṣiṇī, bījākarṣiṇī, ātmākarṣiṇī, am r̥tākarṣiṇī, śarīrākarṣiṇī, sarvāśāparipūraka cakrasvāminī, guptayōginī namaḥ.
Tr̥tīyāvaraṇam (Sarvasaṅkṣōbhaṇa Cakra): anaṅgakusumē, anaṅgamēkhalē, anaṅgamadanē, anaṅgamadanāturē, anaṅgarēkhē, anaṅgavēginī, anaṅgāṅkuśē, anaṅgamālinī, sarvasaṅkṣōbhana cakrasvāminī, guptatarayōginī namaḥ.
Caturthāvaraṇam (Sarvasāubhāgyadāyaka Cakra): sarvasaṅkṣōbhiṇī, sarvavidrāvinī, sarvākarṣiṇī, sarvahlādinī, sarvasammōhinī, sarvastambhinī, sarvaj r̥mbhiṇī, sarvavaśaṅkarī, sarvarañjanī, sarvōnmādinī, sarvārthasādhikē, sarvasampattipūriṇī, sarvamantramayī, sarvadvandvakṣayaṅkarī, sarvasāubhāgyadāyaka cakrasvāminī, sampradāyayōginī namaḥ.
Pañcamāvaraṇam (Sarvārthasādhaka Cakra): sarvasiddhipradē, sarvasampatpradē, sarvapriyaṅkarī, sarvamaṅgaḷakāriṇī, sarvakāmapradē, sarvaduḥkhavimōcinī, sarvam r̥tyupraśamanī, sarvavighnanivāriṇī, sarvāṅgasundarī, sarvasāubhāgyadāyinī, sarvārthasādhaka cakrasvāminī, kulōttīrṇayōginī namaḥ.
Ṣaṣṭhāvaraṇam (Sarvarakṣākara Cakra): sarvajñē, sarvaśaktē, sarvāiśvaryapradāyinī, sarvajñānamayī, sarvavyādhivināśinī, sarvādhārasvarūpē, sarvapāpaharē, sarvānandamayī, sarvarakṣāsvarūpiṇī, sarvēpsitaphalapradē, sarvarakṣākara cakrasvāminī, nigarbhayōginī namaḥ.
Saptamāvaraṇam (Sarvarōgahara Cakra): vaśinī, kāmēśvarī, mōdinī, vimalē, aruṇē, jayinī, sarvēśvarī, kāuḷini, sarvarōgahara cakrasvāminī, rahasyayōginī namaḥ.
Aṣṭamāvaraṇam (Sarvasiddhiprada Cakra): bāṇinī, cāpinī, pāśinī, aṅkuśinī, mahākāmēśvarī, mahāvajrēśvarī, mahābhagamālinī, sarvasiddhipradacakrasvāminī, atirahasyayōginī namaḥ.
Navamāvaraṇam (Sarvānandamaya Cakra): śrī śrī mahābhaṭṭārikē, sarvānandamayacakrasvāminī, parāpararahasyayōginī namaḥ.
Navacakrēśvarī Nāmāni: tripurē, tripurēśī, tripurasundarī, tripuravāsinī, tripurāśrīḥ, tripuramālinī, tripurasiddhē, tripurāmbā, mahātripurasundarī namaḥ.
Nigamanam: mahāmahēśvarī, mahāmahārājñī, mahāmahaśaktē, mahāmahāguptē, mahāmahājñaptē, mahāmahānandē, mahāmahāskandhē, mahāmahāśayē, mahāmahā namaḥ, śrī cakranagarasāmrājñī namastē namastē namastē namaḥ.
Phalaśruti: ēṣā vidyā mahāsiddhidāyinī sm r̥timātrataḥ | agnivātamahākṣōbhē rājārāṣṭrasyaviplavē || luṇṭhanē taskarabhayē saṅgrāmē salilaplavē | samudrayānavikṣōbhē bhūtaprētādikē bhayē || apasmārajvaravyādhim r̥tyukṣāmādijēbhayē | śākinī pūtanāyakṣarakṣaḥkūṣmāṇḍajē bhayē || mitrabhēdē grahabhayē vyasanēṣvābhicārikē | anyēṣvapi ca dōṣēṣu mālāmantraṃ smarēnnaraḥ || tādr̥śaṃ khaḍgamāpnōti yēna hastasthitēnavai | aṣṭādaśamahādvīpasamrāḍbhōktā bhaviṣyati || sarvōpadrvavinirmuktassākṣācchivamayō bhavēt | āpatkālē nityapūjāṃ vistārātkartumā rabhēt || ēkavāraṃ japadhyānam sarvapūjāphalaṃ labhēt | navāvaraṇadēvīnāṃ lalitāyā mahāujanaḥ || ēkatra gaṇanārūpō vēdavēdāṅgagōcaraḥ | sarvāgamarahasyārthaḥ smaraṇātpāpanāśinī || lalitāyā mahēśānyā mālā vidyā mahīyasī | naravaśyaṃ narēndrāṇāṃ vaśyaṃ nārīvaśaṅkaram || aṇimādiguṇāiśvaryaṃ rañjanaṃ pāpabhañjanam | tattadāvaraṇasthāyi dēvatāb r̥ndamantrakam || mālāmantraṃ paraṃ guhyaṃ paraṃ dhāma prakīrtitam | śaktimālā pañcadhāsyācchivamālā ca tādr̥śī || tasmādgōpyatarādgōpyaṃ rahasyaṃ bhuktimuktidam ||
iti śrī vāmakēśvaratantrē umāmahēśvarasaṃvādē dēvī khaḍga mālā stōtra ratnaṃ sampūrṇam ||