Sri Chandraghanta Stotram | శ్రీ చంద్రఘంటా స్తోత్రం
Back to Stotras తిరిగి వెళ్ళండి

Sri Chandraghanta Stotram శ్రీ చంద్రఘంటా స్తోత్రం

శ్రీ చంద్రఘంటా స్తోత్రం

ఆపదుద్ధారిణీ త్వమ్హీ అద్యా శక్తిః శుభపరం ।
అణిమాది సిద్ధిదాత్రీ చంద్రఘంతే ప్రణమామ్యహం॥ ౧ ॥

చంద్రముఖీ ఇష్ట దాత్రీ ఇష్టం మంత్ర స్వరూపిణీమ్ ।
ధనదాత్రీ, ఆనందదాత్రీ చంద్రఘంటే ప్రణమామ్యహం॥ ౨ ॥

నానారూపధారిణీ ఇచ్ఛామయీ ఐశ్వర్యదాయినీమ్ ।
సౌభాగ్యారోగ్యదాయినీ చంద్రఘంటే ప్రణమామ్యహం॥ ౩ ॥

ఇతి శ్రీ చంద్రఘంటా స్తోత్రం ||