Sri Brahmacharini Dwadasha Nama Stotram | శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశ నామ స్తోత్రం
Back to Stotras తిరిగి వెళ్ళండి

Sri Brahmacharini Dwadasha Nama Stotram శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశ నామ స్తోత్రం

శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశ నామ స్తోత్రం

ప్రధమం బ్రహ్మచారిణి నామ ద్వితీయం ఆశ్రమ వాసినీమ్
తృతీయం గౌర వర్ణా చ చతుర్ధాం తపః చారిణీం
పంచమం శంకర ప్రియా చ షష్టం శాంతదాయినీం ||

సప్తమమ్ శుక్లాంబరామ్ చ అష్టమం దాక్షాయణీం
నవమం అపర్ణా చ దశమం కాలరూపిణీం
ఏకాదశం ఉమానామ ద్వాదశం పాద చారిణీం ||

ఇతి శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం ||