Sri Brahmacharini Dvadasha Nama Stotram | శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశ నామ స్తోత్రం
Back to Stotras తిరిగి వెళ్ళండి

Sri Brahmacharini Dvadasha Nama Stotram శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశ నామ స్తోత్రం

ప్రధమం బ్రహ్మచారిణి నామ ద్వితీయం ఆశ్రమ వాసినీమ్ |
తృతీయం గౌర వర్ణా చ చతుర్ధాం తపః చారిణీం ||

పంచమం శంకర ప్రియా చ షష్టం శాంతదాయినీం |
సప్తమమ్ శుక్లాంబరామ్ చ అష్టమం దాక్షాయణీం ||

నవమం అపర్ణా చ దశమం కాలరూపిణీం |
ఏకాదశం ఉమానామ ద్వాదశం పాద చారిణీం ||

ఇతి శ్రీ బ్రహ్మచారిణి ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం ||