Sri Ayyappa Suprabhatam | శ్రీ అయ్యప్ప సుప్రభాతం
Back to Stotras తిరిగి వెళ్ళండి

శ్రీ అయ్యప్ప సుప్రభాతం Sri Ayyappa Suprabhatam

శ్రీ అయ్యప్ప సుప్రభాతం

సురాసురధిత దివ్య పాదుకం |
చరాచరంత స్థిత భూత నాయకమ్ ||
విరాజమాన నానామది దేశికమ్ |
వరాభయాలంకృత పనిమాశ్రయే || ౧ ||

వారసనస్థం మణి కాంత ముజ్వలం |
కరంభుజో పథ విభూతి భూషణమ్ ||
స్మరాయుధకార మూఢర విగ్రహం |
స్మరామి శాస్త్రమ్ అనాధ రక్షకమ్ || ౨ ||

స్మరాధి సంగీత రసానువర్థనం |
స్వరాజ కోలాహల దివ్య కీర్తనం ||
ధారా ధరేంద్రోపరి నిత్య నర్తనం |
కిరాత మూర్తిం కలయే మహద్ధనం || ౩ ||

నిరామయానంద ధయా పయోన్నిధిం |
పరాత్పరం పావన భక్త సేవాధిమ్ ||
రాధి విచేధన వైద్యుతాకృతిమ్ |
హరీశ భాగ్యాత్మజ మాశ్రయామ్యహం || ౪ ||

హరీంద్ర మాతంగ తురంగమాసనం |
హరేంద్ర భస్మాసన శంకరాత్మకం ||
కిరీట హారంగధ కంకణోజ్వలం |
పురాతనం భూతపతిం భజామ్యహమ్ || ౫ ||

వరప్రధాం విశ్వా వసీకృత్యాకృతీమ్ |
సుర ప్రధానం శబరి గిరీశ్వరమ్ ||
ఉరుప్రభం కోటి దివాకర ప్రభం |
గురుం భజేహం కుల దైవతం సదా || ౬ ||

ఆరణ్య సార్ధూల మృగాధి మోధకం |
ఆరణ్య వర్ణం జడేక నాయకమ్ ||
తరుణ్య సమత్ నిలయం సనాతనమ్ |
కారుణ్య మూర్తిం కలయే దివానీసం || ౭ ||

దురంత తప త్రయ పాప మోచకం |
నిరంతరానంద గతి ప్రధాయకం ||
పరం తాపం పాండ్యాన్యపాల బాలకం |
చిరంథానాం భూతపతిం తమశ్రయే || ౮ ||

వరిష్టమీశం శబరారీ గిరేశ్వరో |
వరిష్టం ఇష్ట పదం ఇష్ట దైవతం ||
అరిష్ట దుష్ గ్రహం శాంతిధామ్ |
గరిష్ట మష్ట పద వేత్రం ఆశ్రయే || ౯ ||

సరోజ శంఖాధి గాధా విరజితం |
కరంభుజానేక మహో జ్వాలాయుధం ||
శిరస్థ మాల్యం శిఖి పించ శేఖరం |
పురస్థితం భూతపతిం సమాశ్రయే || ౧౦ ||

ఇతి శ్రీ అయ్యప్ప సుప్రభాతం సంపూర్ణం ||

śrī ayyappa suprabhātam

surāsuradhita divya pādukaṃ |
carācaranta sthita bhūta nāyakam ||
virājamāna nānāmadi dēśikam |
varābhayālankr̥ta panimāśrayē || 1 ||

vārasanasthaṃ maṇi kānta mujvalaṃ |
karambujō patha vibhūti bhūṣaṇam ||
smarāyudhakāra mūḍhara vigrahaṃ |
smarāmi śāstram anādha rakṣakam || 2 ||

smarādhi saṅgīta rasānuvardhanaṃ |
svarāja kōlāhala divya kīrtanaṃ ||
dhārā dharēndrōpari nitya nartanaṃ |
kirāta mūrtiṃ kalayē mahaddhanam || 3 ||

nirāmayānanda dhayā payōnnidhiṃ |
parātparaṃ pāvana bhakta sēvādhim ||
rādhi vicēdhana vaidyutākr̥tim ||
harīśa bhāgyātmaja māśrayāmyahaṃ || 4 ||

harīndra mātaṅga turaṅgamāsanaṃ |
harēndra bhasmāsana śaṅkarātmakaṃ ||
kirīṭa hāraṅgadha kaṅkaṇōjvalaṃ |
purātanaṃ bhūtapatim bhajāmyaham || 5 ||

varapradhāṃ viśvā vasīkr̥tyākr̥tīm |
sura pradhānaṃ śabari girīśvaram ||
uruprabhaṃ kōṭi divākara prabhaṃ |
guruṃ bhajēhaṃ kula daivataṃ sadā || 6 ||

āraṇya sārdhūla mr̥gādhi mōdhakaṃ |
āraṇya vaṛṇaṃ jaḍēka nāyakam ||
taruṇya samat nilayaṃ sanātanam ||
kāruṇya mūrtiṃ kalayē divānīsam || 7 ||

duranta tapa traya pāpa mōcakaṃ |
nirantarānanda gati pradhāyakaṃ ||
paraṃ tāpaṃ pāṇḍyānyapāla bālakaṃ |
ciranthānāṃ bhūtapatim tamaśrayē || 8 ||

variṣṭhamīśaṃ śabarārī girēśvarō |
variṣṭhaṃ iṣṭa padaṃ iṣṭa daivataṃ ||
ariṣṭa duṣ grahaṃ śāntidhām |
gariṣṭa maṣṭa pada vētraṃ āśrayē || 9 ||

sarōja śaṅkhādhi gādhā virajitaṃ |
karambhujānēka mahō jvālāyudhaṃ ||
śirastha mālyaṃ śikhi piñcha śēkharaṃ |
purasthitaṃ bhūtapatim samāśrayē || 10 ||

iti śrī ayyappa suprabhātam ||