Sri Adilakshmi Ashtottara Shatanamavali | శ్రీ ఆదిలక్ష్మీ అష్టోత్తర శతనామావళి
Back to Stotras తిరిగి వెళ్ళండి

Sri Adilakshmi Ashtottara Shatanamavali శ్రీ ఆదిలక్ష్మీ అష్టోత్తర శతనామావళి

శ్రీ ఆదిలక్ష్మీ అష్టోత్తర శతనామావళిః

ఓం శ్రీం ఆదిలక్ష్మ్యై నమః | ౧
ఓం శ్రీం అకారాయై నమః | ౨
ఓం శ్రీం అవ్యయాయై నమః | ౩
ఓం శ్రీం అచ్యుతాయై నమః | ౪
ఓం శ్రీం ఆనందాయై నమః | ౫
ఓం శ్రీం అర్చితాయై నమః | ౬
ఓం శ్రీం అనుగ్రహాయై నమః | ౭
ఓం శ్రీం అమృతాయై నమః | ౮
ఓం శ్రీం అనంతాయై నమః | ౯

ఓం శ్రీం ఇష్టప్రాప్త్యై నమః | ౧౦
ఓం శ్రీం ఈశ్వర్యై నమః | ౧౧
ఓం శ్రీం కర్త్ర్యై నమః | ౧౨
ఓం శ్రీం కాంతాయై నమః | ౧౩
ఓం శ్రీం కలాయై నమః | ౧౪
ఓం శ్రీం కల్యాణ్యై నమః | ౧౫
ఓం శ్రీం కపర్దిన్యై నమః | ౧౬
ఓం శ్రీం కమలాయై నమః | ౧౭
ఓం శ్రీం కాంతివర్ధిన్యై నమః | ౧౮

ఓం శ్రీం కుమార్యై నమః | ౧౯
ఓం శ్రీం కామాక్ష్యై నమః | ౨౦
ఓం శ్రీం కీర్తిలక్ష్మ్యై నమః | ౨౧
ఓం శ్రీం గంధిన్యై నమః | ౨౨
ఓం శ్రీం గజారూఢాయై నమః | ౨౩
ఓం శ్రీం గంభీరవదనాయై నమః | ౨౪
ఓం శ్రీం చక్రహాసిన్యై నమః | ౨౫
ఓం శ్రీం చక్రాయై నమః | ౨౬
ఓం శ్రీం జ్యోతిలక్ష్మ్యై నమః | ౨౭

ఓం శ్రీం జయలక్ష్మ్యై నమః | ౨౮
ఓం శ్రీం జ్యేష్ఠాయై నమః | ౨౯
ఓం శ్రీం జగజ్జనన్యై నమః | ౩౦
ఓం శ్రీం జాగృతాయై నమః | ౩౧
ఓం శ్రీం త్రిగుణాయై నమః | ౩౨
ఓం శ్రీం త్ర్యైలోక్యమోహిన్యై నమః | ౩౩
ఓం శ్రీం త్ర్యైలోక్యపూజితాయై నమః | ౩౪
ఓం శ్రీం నానారూపిణ్యై నమః | ౩౫
ఓం శ్రీం నిఖిలాయై నమః | ౩౬

ఓం శ్రీం నారాయణ్యై నమః | ౩౭
ఓం శ్రీం పద్మాక్ష్యై నమః | ౩౮
ఓం శ్రీం పరమాయై నమః | ౩౯
ఓం శ్రీం ప్రాణాయై నమః | ౪౦
ఓం శ్రీం ప్రధానాయై నమః | ౪౧
ఓం శ్రీం ప్రాణశక్త్యై నమః | ౪౨
ఓం శ్రీం బ్రహ్మాణ్యై నమః | ౪౩
ఓం శ్రీం భాగ్యలక్ష్మ్యై నమః | ౪౪
ఓం శ్రీం భూదేవ్యై నమః | ౪౫

ఓం శ్రీం బహురూపాయై నమః | ౪౬
ఓం శ్రీం భద్రకాల్యై నమః | ౪౭
ఓం శ్రీం భీమాయై నమః | ౪౮
ఓం శ్రీం భైరవ్యై నమః | ౪౯
ఓం శ్రీం భోగలక్ష్మ్యై నమః | ౫౦
ఓం శ్రీం భూలక్ష్మ్యై నమః | ౫౧
ఓం శ్రీం మహాశ్రియై నమః | ౫౨
ఓం శ్రీం మాధవ్యై నమః | ౫౩
ఓం శ్రీం మాత్రే నమః | ౫౪

ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః | ౫౫
ఓం శ్రీం మహావీరాయై నమః | ౫౬
ఓం శ్రీం మహాశక్త్యై నమః | ౫౭
ఓం శ్రీం మాలాశ్రియై నమః | ౫౮
ఓం శ్రీం రాజ్ఞ్యై నమః | ౫౯
ఓం శ్రీం రమాయై నమః | ౬౦
ఓం శ్రీం రాజ్యలక్ష్మ్యై నమః | ౬౧
ఓం శ్రీం రమణీయాయై నమః | ౬౨
ఓం శ్రీం లక్ష్మ్యై నమః | ౬౩

ఓం శ్రీం లాక్షితాయై నమః | ౬౪
ఓం శ్రీం లేఖిన్యై నమః | ౬౫
ఓం శ్రీం విజయలక్ష్మ్యై నమః | ౬౬
ఓం శ్రీం విశ్వరూపిణ్యై నమః | ౬౭
ఓం శ్రీం విశ్వాశ్రయాయై నమః | ౬౮
ఓం శ్రీం విశాలాక్ష్యై నమః | ౬౯
ఓం శ్రీం వ్యాపిన్యై నమః | ౭౦
ఓం శ్రీం వేదిన్యై నమః | ౭౧
ఓం శ్రీం వారిధయే నమః | ౭౨

ఓం శ్రీం వ్యాఘ్ర్యై నమః | ౭౩
ఓం శ్రీం వారాహ్యై నమః | ౭౪
ఓం శ్రీం వైనాయక్యై నమః | ౭౫
ఓం శ్రీం వరారోహాయై నమః | ౭౬
ఓం శ్రీం వైశారద్యై నమః | ౭౭
ఓం శ్రీం శుభాయై నమః | ౭౮
ఓం శ్రీం శాకంభర్యై నమః | ౭౯
ఓం శ్రీం శ్రీకాంతాయై నమః | ౮౦
ఓం శ్రీం కాలాయై నమః | ౮౧

ఓం శ్రీం శరణ్యై నమః | ౮౨
ఓం శ్రీం శ్రుతయే నమః | ౮౩
ఓం శ్రీం స్వప్నదుర్గాయై నమః | ౮౪
ఓం శ్రీం సుర్యచంద్రాగ్నినేత్రత్రయాయై నమః | ౮౫
ఓం శ్రీం సింహగాయై నమః | ౮౬
ఓం శ్రీం సర్వదీపికాయై నమః | ౮౭
ఓం శ్రీం స్థిరాయై నమః | ౮౮
ఓం శ్రీం సర్వసంపత్తిరూపిణ్యై నమః | ౮౯
ఓం శ్రీం స్వామిన్యై నమః | ౯౦

ఓం శ్రీం సితాయై నమః | ౯౧
ఓం శ్రీం సూక్ష్మాయై నమః | ౯౨
ఓం శ్రీం సర్వసంపన్నాయై నమః | ౯౩
ఓం శ్రీం హంసిన్యై నమః | ౯౪
ఓం శ్రీం హర్షప్రదాయై నమః | ౯౫
ఓం శ్రీం హంసగాయై నమః | ౯౬
ఓం శ్రీం హరిసూతాయై నమః | ౯౭
ఓం శ్రీం హర్షప్రాధాన్యై నమః | ౯౮
ఓం శ్రీం హరిత్పతయే నమః | ౯౯

ఓం శ్రీం సర్వజ్ఞానాయై నమః | ౧౦౦
ఓం శ్రీం సర్వజనన్యై నమః | ౧౦౧
ఓం శ్రీం ముఖఫలప్రదాయై నమః | ౧౦౨
ఓం శ్రీం మహారూపాయై నమః | ౧౦౩
ఓం శ్రీం శ్రీకర్యై నమః | ౧౦౪
ఓం శ్రీం శ్రేయసే నమః | ౧౦౫
ఓం శ్రీం శ్రీచక్రమధ్యగాయై నమః | ౧౦౬
ఓం శ్రీం శ్రీకారిణ్యై నమః | ౧౦౭
ఓం శ్రీం క్షమాయై నమః | ౧౦౮

ఇతి శ్రీ ఆదిలక్ష్మీ అష్టోత్తరశతనామావళిః సంపూర్ణం