Sri Shiva Panchakshara Stotram | శ్రీ శివ పంచಾక్షర స్తోత్రం
Back to Stotras తిరిగి వెళ్ళండి

శ్రీ శివ పంచಾక్షర స్తోత్రం Sri Shiva Panchakshara Stotram

శ్రీ శివ పంచాక్షర స్తోత్రం

ఓం నమః శివాయ ||

నాగేంద్రహారాయ త్రిలోచనాయ
భస్మాంగరాగాయ మహేశ్వరాయ |
నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ
తస్మై నకారాయ నమః శివాయ || ౧ ||

మందాకినీసలిలచందనచర్చితాయ
నందీశ్వరప్రమథనాథమహేశ్వరాయ |
మందారముఖ్యబహుపుష్పసుపూజితాయ
తస్మై మకారాయ నమః శివాయ || ౨ ||

శివాయ గౌరీవదనాబ్జవృంద-
సూర్యాయ దక్షాధ్వరనాశకాయ |
శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ
తస్మై శికారాయ నమః శివాయ || ౩ ||

వసిష్ఠకుంభోద్భవగౌతమార్య-
మునీంద్రదేవార్చితశేఖరాయ |
చంద్రార్కవైశ్వానరలోచనాయ
తస్మై వకారాయ నమః శివాయ || ౪ ||

యజ్ఞస్వరూపాయ జటాధరాయ
పినాకహస్తాయ సనాతనాయ |
దివ్యాయ దేవాయ దిగంబరాయ
తస్మై యకారాయ నమః శివాయ || ౫ ||

పంచాక్షరమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||

ఇతి శ్రీ శంకరాచార్య విరచితం శివ పంచాಕ್ಷర స్తోత్రం సంపూర్ణం ||

Shri Shiva Panchakshara Stotram

ōṃ namaḥ śivāya ||

nāgēndrahārāya trilōcanāya
bhasmāṅgarāgāya mahēśvarāya |
nityāya śuddhāya digambarāya
tasmai nakārāya namaḥ śivāya || 1 ||

mandākinīsalilacandanacarcitāya
nandīśvarapramathanāthamahēśvarāya |
mandāramukhyabahupuṣpasupūjitāya
tasmai makārāya namaḥ śivāya || 2 ||

śivāya gaurīvadanābjavṛnda-
sūryāya dakṣādhvaranāśakāya |
śrī nīlakaṇṭhāya vṛṣadhvajāya
tasmai śikārāya namaḥ śivāya || 3 ||

vasiṣṭhakumbhōdbhavagautamārya-
munīndradēvārcitaśēkharāya |
candrārkavaiśvānaralōcanāya
tasmai vakārāya namaḥ śivāya || 4 ||

yajñaswarūpāya jaṭādharāya
pinākahastāya sanātanāya |
divyāya dēvāya digambarāya
tasmai yakārāya namaḥ śivāya || 5 ||

pañcākṣaramidaṃ puṇyaṃ yaḥ paṭhēcchivasannidhau |
śivalōkamavāpnōti śivēna saha mōdatē ||

iti śrī śaṅkarācārya viracitaṃ śiva pañcākṣara stōtraṃ saṃpūrṇam ||