Shiva Lagnashtakam | శివలగ్నాష్టకాః
Back to Stotras తిరిగి వెళ్ళండి

Shiva Lagnashtakam శివలగ్నాష్టకాః

శివలగ్నాష్టకాః

కల్యాణాద్రి ధనుర్మహోజ్జ్వల భుజోక్లౌడింభ శుంభచ్చిరాః |
బిభ్రత్సర్వ చరా చరాత్మక జగత్సర్వం సహా స్యందనః |
క్షోణీ భృన్నిజ మందిరో హరిపతిః క్షోణీధ్రకన్యావరః |
కళ్యాణోత్సవ తత్పరస్స భవతాం కుర్యాత్సదా మంగళమ్ || ౧ ||

స్వర్గంగా కమనీయ శేషఫణి రాడావాస వల్మీకతా |
భ్రాంతి స్థాన నభస్పృగుజ్వలజటా జూటావళీ సుందరః |
లేలీహాన పరిష్కృతో మృత వపుః వైయ్యాఘ్ర చర్మాంబరః |
కళ్యాణోత్సవ తత్పరస్స భవతాం కుర్యాత్సదా మంగళమ్ || ౨ ||

జ్యోతిర్జ్యోతి రధీశ్వరో విధు విధిస్స్వైర ప్రయుక్తా త్మకః |
ది వ్యాస్త్ర ద్వయ్యుపశాన్తి కారణ మహా జ్యోతి స్స్వయం భూ శ్శివః |
సర్వా మర్త్యమఖ స్త్రయీ మయతనుః వేదండ చర్మాంబరః |
కళ్యాణోత్సవ తత్పరస్స భవతాం కుర్యాత్సదా మంగళమ్ || ౩ ||

శబ్ద బ్రహ్మ నిదాన మూర్తి రమృతో మృత్యుంజయ శ్శంకరః |
గంగా భంగ తరంగ బుద్భుత లసన్నక్షత్ర గోళాకృతిః |
జ్యోతీ రాశి విశా విరాజినిఖిల బ్రహ్మాండ భాండచ్చటః |
కళ్యాణోత్సవ తత్పరస్స భవతాం కుర్యాత్సదా మంగళమ్ || ౪ ||

స్పర్శజ్ఞేయ తనుస్సదా గతిగతిః ప్రాణో ఖిలప్రాణినాం |
ప్రాణాయమ విధానయోగి కులరాడ్భోగీంద్ర చూడామణిః |
భక్తవ్రాత మహార్తి తూల పటలీ వాతూలదీక్షాఘృణిః |
కళ్యాణోత్సవ తత్పరస్స భవతాం కుర్యాత్సదా మంగళమ్ || ౫ ||

తేజ స్సం హృతి రుగ్రరుజ్నిఖిలగీర్వాణ ప్రధానాకృతిః |
వేదాత్మాఖిల యోగివీర వివృత ద్వారాయితాత్మాకృతిః |
చైతన్యోదయ కారణ శ్రిత జనుః పంకా పహః పాపహః |
కళ్యాణోత్సవ తత్పరస్స భవతాం కుర్యాత్సదా మంగళమ్ || ౬ ||

సోమస్సోమ కళాధరో మృగధరః శుభ్రాం శుధారాధరః |
కళ్యాణప్రకృతిః కళా మయతనుః కాలస్య కాలాకృతిః |
ఆనందైక వపుస్సమస్త తమసాంహన్తాప్య హన్తాపహః |
కళ్యాణోత్సవ తత్పరస్స భవతాం కుర్యాత్సదా మంగళమ్ || ౭ ||

యజ్ఞాత్మ యజమాన మూర్తి రనఘో యజ్ఞాన రార్ధా యితః |
యజ్ఞదృడ్య జనీయ దివ్య చరణో యోవై పరస్మాత్పరః |
ఏకఃప్రాక్తన వేదసార వచసాం ఏకోప్య నేకాకృతిః |
కళ్యాణోత్సవ తత్పరస్స భవతాం కుర్యాత్సదా మంగళమ్ || ౮ ||