Moola Nakshatra Mantram | మూల నక్షత్ర మంత్రము
Back to Stotras తిరిగి వెళ్ళండి

Moola Nakshatra Mantram మూల నక్షత్ర మంత్రము

మూల నక్షత్ర మంత్రము

మూలం ప్రజాం వీరవతీం విదేయ | పరాచ్యేతు నిరఋతిః పరా |
చా | గోభిర్నక్షత్రం పశుభిస్సమ క్తమ్ | అహర్భూయా ద్యజమా |
నాయ మహ్యమ్ | అహర్నో అద్య సువితే దధాతు | మూలం నక్షత్ర |
మితి యద్వదన్తి | పారాచీం వాచా నిరతిం నుదామి | శివం |
ప్రజాయై శివమస్తు మహ్యమ్ ||

నక్షత్ర హోమమంత్రము

ప్రజాపతయే స్వాహా మూలాయ స్వాహా | ప్రజాయై స్వాహా ||

దేవత : ప్రజాపతి |
అధిదేవత : మిత్రుడు |
ప్రత్యధిదేవత : సముద్రుడు (నీరు) |