Lingashtakam | లింగాష్టకం
Back to Stotras తిరిగి వెళ్ళండి

Lingashtakam లింగాష్టకం

లింగాష్టకం

బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసితశోభిత లింగం ।
జన్మజదుఃఖవినాశక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ ౧ ॥

దేవమునిప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగం ।
రావణదర్పవినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ ౨ ॥

సర్వసుగన్ధిసులేపిత లింగం
బుద్ధివివర్ధనకారణ లింగం ।
సిద్ధసురాసురవన్దిత లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ ౩ ॥

కనకమహామణిభూషిత లింగం
ఫనిపతివేష్టిత శోభిత లింగం ।
దక్షసుయజ్ఞ వినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ ౪ ॥

కుంకుమచందనలేపిత లింగం
పంకజహారసుశోభిత లింగం ।
సంచితపాపవినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ ౫ ॥

దేవగణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభిరేవ చ లింగం ।
దినకరకోటిప్రభాకర లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ ౬ ॥

అష్టదలోపరివేష్టిత లింగం
సర్వసముద్భవకారణ లింగం ।
అష్టదరిద్రవినాశన లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ ౭ ॥

సురగురుసురవరపూజిత లింగం
సురవనపుష్ప సదార్చిత లింగం ।
పరమపదం పరమాత్మక లింగం
తత్ ప్రణమామి సదాశివ లింగం ॥ ౮ ॥

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ ।
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ॥

ఇతి శ్రీ లింగాష్టకం ||