కాళిదాస లగ్నాష్టకాలు
శ్రీ లక్ష్మీ పతి రంబికాపతి రధోవాణీ పతిర్దోపతిః |
నక్షత్రాధిపతి స్త్విషాంపతి రజస్సేనాపతిష్షణ్ముఖాః |
గోత్రాణాంపతి రభ్రమండలపతిర్నాగాధిపానాంపతిః |
సర్వేదిక్పతయశ్చ సంతత ముదః కుర్వన్తు వాంమజ్ఞళమ్ || ౧ ||
శ్రీర్వాణీ గిరిజాసతీస్మర వధుశ్ఛాయాను సూయాదితిః |
పాంచాలీ వినతాద్రి రాజతనయా సీతామలారుంధతీ |
సావిత్రీ నలరాట్సతీ వసుమతీ తారా మరాణాం స్త్రియః |
సర్వాస్సాధుపతివ్రతాః ప్రతిదినం కుర్వన్తు వాంమజ్ఞళమ్ || ౨ ||
వ్యాస స్సౌభరి రత్రినారదసుతః శ్రీగాలవః కశ్యపః |
పౌలస్య స్సనకో మృకండతనయః కాత్యాయనో గౌతమః |
జాబాలిః కపిలో బృహస్పతి కవిర్హాల్మీకి రుద్దాలకో |
విశ్వామిత్ర వశిష్ఠ దేవమునయః కుర్వన్తు వాంమజ్ఞళమ్ || ౩ ||
సౌవర్ణి స్సగరశిభిర్దశరధః పాండుర్ది లిపోనృపః |
కుంతీ సూనురథో యయాతి నహుషా రామస్త్రి షంకోద్భవః |
దృశ్యంతో భరతః పృథుశ్చ జనకః చంద్రార్క వంశోద్భవః |
సర్వేరాజ ఋషయోః ప్రతిదినం కుర్వన్తు వాంమజ్ఞళమ్ || ౪ ||
శ్రీ గంగా యమునా శతదృరనఘా గోదావరీ గోమతీ |
కృష్ణా భీమరధీ తథాచ సరయూః శ్రీతామ్రపర్ణీనదీ |
కావేరీచ సరస్వతీ శ్శశిసుతా సింధుశ్చ తుంగానదీ |
పూర్ణా ప్రాణహితాస్సముద్రసహితా ః కుర్వన్తు వాంమజ్ఞళమ్ || ౫ ||
కాంచీ బ్రహ్మపురీ మహేంద్రనగరీ మాయాపురీ శ్రీపురీ |
కాశీ సిద్ధపురీ విరాటనగరీలంకాలకా ద్వారకాః |
కిష్కింధా మిధిలా తైవ మధురావంతీ చబృందావనం |
సాకేతాఖ్యపురీ గజాహ్వయపురీ కుర్వన్తు వాంమంగళం || ౬ ||
మందారోహరిచందనశ్చ కదళీచూతశ్చ జించీరకాః |
పున్నాగస్తులసీ కపిత్థ బదరీ పూగాః కదంబ ద్రుమాః |
జింబుంబర నింబసాల సరళాః క్షోణ్యుద్భవాః క్షీరినః |
సంతానద్రుమ పారిజాత సహితాః కుర్వన్తు వాంమజ్ఞళమ్ || ౭ ||
మేరుర్మందర పర్వతాశ్చ హిమవాన్ వింధ్యాచలో మాల్యవాన్ |
కైలాసోమలయః కపీంద్ర నిలయః శ్రీపర్వతోరైవతః |
పూర్వాశ్రీశ్చ రమాద్రిశౌషధగిరిర్గోవర్ధనాద్రిర్మహాన్ |
సింహాద్రిఃకుల పర్వతాశ్చసకలాః కుర్వన్తు వాంమజ్ఞళమ్ || ౮ ||
శ్రేష్ఠం మంజుల మంగళాష్టక మిదం పాపాఘ విద్వంశనం |
పుణ్య సంప్రతి కాళిదాసు కవినాసమ్యక్ ప్రభంధీ కృతమ్ |
ప్రాతస్సం స్మరణాత్ శృతే చపఠనాత్ శ్రేయః ప్రదంసంతతమ్ |
దంపత్యోరనయస్సమస్తశుభదం కుర్యాత్సదా మంగళం! || ౯ ||