Gayatri Mantra | గాయత్రీ మంత్రం
Back to Stotras తిరిగి వెళ్ళండి

Gayatri Mantra గాయత్రీ మంత్రం

గాయత్రీ మంత్రం

ఓం భూర్భువస్వః |
తత్సవితుర్వరేణ్యం |
భర్గో దేవస్య ధీమహి |
ధియో యో నః ప్రచోదయాత్ ||


భావం:
ప్రకాశవంతుడైన ఆ సూర్యభగవానుని (సవితుని) యొక్క శ్రేష్ఠమైన దివ్య తేజస్సును మేము ధ్యానిస్తున్నాము. ఆ పరమాత్మ కాంతి మా బుద్ధులను సన్మార్గంలో ప్రేరేపించుగాక!