Dasaratha Prokta Shani Stotram | దశరథ ప్రోక్త శని స్తోత్రం
Back to Stotras తిరిగి వెళ్ళండి

Dasaratha Prokta Shani Stotram దశరథ ప్రోక్త శని స్తోత్రం

అస్య శ్రీ శనైశ్చర స్తోత్ర మంత్రస్య దశరథ ఋషిః
శనైశ్చరో దేవతాః త్రిష్టుపా చందః
శనైశ్చర ప్రీత్యర్దే జపే వినియోగః

దశరథ ఉవాచ

కోణస్థ రౌద్ర మయోథ బభ్రుః
కృష్ణః శనిః పింగళ మంద సౌరిః
నిత్యం స్మృతో యో హరతే చ పీడాం
తస్మై నమః శ్రీరవినందనాయ || 1 ||

సురాసుర కింపురుషా గణేంద్రా
గంధర్వ విద్యాధర పన్నాగాశ్చ
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ || 2 ||

నరా నరేంద్రాః పశవో మృగేంద్రా
వన్యాశ్చ యే కీట పతంగ భృంగా
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ || 3 ||

దేవాశ్చ దుర్గాణి వనాని యత్ర
సేనానివేశాః పుర పట్టాణాని
పీడ్యంతి సర్వే విషమ స్థితేన
తస్మై నమః శ్రీరవినందనాయ || 4 ||

తిలైర్య వైర్మాష గుడాన్నదానై
లోహేనా నీలాంబర దానతోవా
ప్రీణాది మంత్రైర్నిజ వాసరేచ
తస్మై నమః శ్రీరవినందనాయ || 5 ||

ప్రయాగ తీరే యమునాతటే చ
సరస్వతీ పుణ్యజలే గుహాయామ్
యో యోగినాం ధ్యానగతోపి సూక్ష్మః
తస్మై నమః శ్రీ రవినందనాయ || 6 ||

అస్య ప్రదేశాత్స్వ గృహం ప్రవిష్ట
స్వదీయ వారే సనరః సుఖీ స్యాత్
గృహద్గ తౌ యోన పునః ప్రయాతి
తస్మై నమః శ్రీ రవి నందనాయ || 7 ||

స్రష్టా స్వయంభూర్భువ సత్రయస్య
త్రాతా హరిః శం హరతే పినాకీ
ఏకస్త్రిధా ఋగ్యజు సామమూర్తి
తస్మై నమః శ్రీ రవి నందనాయ || 8 ||

ఫలశ్రుతి

శన్యష్టకం యః పఠతః ప్రభాతే
నిత్యం సుపుత్రైః ప్రియ బాంధవైశ్చ
పఠేశ్చ సౌఖ్యం భువిభోగయుక్తం
ప్రాప్నోతి నిర్వాణ పదం పరం సః || 9 ||

ఇతి శ్రీ దశరథ ప్రోక్త శని స్తోత్రం సంపూర్ణం ||